చెట్లను నాటిన మేయర్ 0 2,454 Share హరిత శుక్రవారంలో భాగంగా కరీంనగర్ పట్టణంలోని పద్మనగర్ బైపాస్ డివైడర్ రోడ్ మధ్యలో చేట్లను మేయర్ యాదగిరి సునీల్ రావు నాటారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ ఇస్లావత్, కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్ పాల్గొన్నారు. Also Read : భావితరాలకు అభివృద్ది ఫలాలను అందిద్దాం Aug 11, 2022 Like : 132 0 2,454 Share