లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ
ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ శాసనసభ్యులు వోడితల సతీష్ కుమార్ శనివారం సైదాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్, టిఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ చెక్కులను, నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అందజేశారు.