వృద్ధురాలిని చితకబాది కారు చోరీ..అంతలోనే షాక్

0 47,954

అమెరికాలో దారుణం జరిగింది. ఓ వృద్ధురాలిని బెదిరించి ఓ దొంగ కారును చోరీ చేశాడు. ఆ క్రమంలో అతను మృతిచెందాడు. శాన్ ఆంటోనియోలో షిర్లీన్ హెర్నాండెజ్ (72) అనే వృద్ధురాలు కారులో పెట్రోల్ బంక్ వద్దకు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

దొంగ మొదట కారు తాళాలు ఇవ్వాలంటూ ఆమెపై దాడికి దిగాడు. అతడిని ముగ్గురు అడ్డుకున్నా ఆ దొంగ వినిపించుకోకుండా ఆ వృద్ధురాలి నుంచి తాళాలు లాక్కుని పారిపోయాడు. ఆ కారుతో సహా హైవే ఎక్కాడో లేదో మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబళించింది. ప్రమాదంలో ఆ దొంగ అక్కడిక్కడే చనిపోయాడు.

Also Read :

వృద్ధురాలిని చితకబాది కారు చోరీ..అంతలోనే షాక్

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents