పాతగూడూర్ గ్రామంలో కల్యాణ లక్ష్మి, CMRF చెక్కుల పంపిణి

0 919

వెల్గటూర్ మండలం పాతగూడూర్ గ్రామంలో ఈరోజు లబ్ధిదారులకు జడ్.పి.టి.సి బొడ్డు సుధ, ఎం.పి.పి కునమల్ల లక్ష్మి-లింగయ్యలు కల్యాణ లక్ష్మి, CMRF చెక్కులు పంపిణీ చేయడం జరిగింది . కల్యాణలక్ష్మి చెక్కులు గ్రామంలోని ముగ్గురు చిగురు భుమక్క, కాసర్ల లత, సుంకిషాల పద్మ లకు అందజేయగా, సి.ఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు గ్రామంలోని సుంకిషాల వసంత, రెడపాక లచ్చయ్య, పోర్తి అనసూర్య, గోగు రాజయ్య లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొంగల జగదీశ్వర్ రెడ్డి, ఎం.పి.టి.సి లక్కాకుల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ కొంగల చంద్రారెడ్డి, సింహచలం జగన్, పత్తిపాక వెంకటేష్, జక్కుల రవి, బొయిని సతీష్, శ్రీశైలం, అనిల్, ఉప్పురాజయ్య లబ్ధిదారులు పాల్గొన్నారు.

Also Read :

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents