నవనీత్ కౌర్ జైలు నుంచి విడుదల

0 7,454

మహారాష్ట్ర ఇండిపెండెంట్ ఎంపీ నవనీత్ కౌర్ జైలు నుంచి విడుదలయ్యారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే ఇంటి ముందు హనుమాన్ చాలీసాను పఠిస్తామన్న కేసులో ఆమెను, ఆమె భర్త రవి రాణాను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు వీరిని కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు వీరికి రిమాండ్ విధించింది. ఈ తరుణంలో వీరి బెయిల్ పిటిషన్ ను విచారించిన ముంబైలోని కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నవనీత్ కౌర్ జైలు నుంచి బయటకు రాగా ఆమె భర్త కూడా విడుదల కానున్నారు.

నవనీత్ కౌర్ జైలు నుంచి విడుదల

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents