పేదవారికి సీఎం సహాయనిధి కొండంత అండ: ఎమ్మెల్యే

0 1,552

తెలంగాణ ప్రజల బతుకులు మార్చేందుకు జన్మించిన మహా నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆరుగురికి 3లక్షల 23వేల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే అందించారు. ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ డాక్టర్ అనిల్ కుమార్, కార్పోరేటర్ కోమ్ము వేణుగోపాల్, దాతు శ్రీనివాస్, బాల రాజ్ కుమార్, నాయకులు కాల్వ శ్రీనివాస్, వెణు తదితరులు పాల్గొన్నారు.

Also Read :

పేదవారికి సీఎం సహాయనిధి కొండంత అండ: ఎమ్మెల్యే

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents