ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చింది

0 8,429
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లిలో భర్తను కడతేర్చిందో భార్య. గ్రామానికి చెందిన పెనుగొండ లక్ష్మీ వెంకటరెడ్డి దంపతులు. లక్ష్మీ మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకోగా భార్యభర్తలు తరచూ గొడవ పడేవారు. ఈ క్రమంలో రోకలి బండతో కొట్టి భర్తను చంపింది. మృతదేహాన్ని ప్రియుడు వెంకట్రావుతో కలిసి పొట్లపల్లి వాగులో పూడ్చింది. పోలీసుల దర్యాప్తులో అసలు విషయం తేలడంతో లక్ష్మి వెంకటస్వామిలను అరెస్ట్ చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents