సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం

0 1,795

సిరిసిల్ల కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. శుక్రవారం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో మరో పసికందు మృతి చెందింది. వీర్నపల్లి మండలం అడవి పదిరకు చెందిన ప్రియాంక అనే గర్భిణీకి డెలీవరి ఆలస్యం చేయడంతోనే పాప మృతి చెందినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents