పెళ్లి వ్యాను అదుపు తప్పి బోల్తా

0 1,868

జగిత్యాల నిజామాబాద్ ప్రధాన రహదారిపై చర్లపల్లి వెళ్లే మూల మలుపు వద్ధ పెళ్లి బృందాన్ని తీసుకెళ్తున్న మారుతి వ్యాన్ శనివారం తెల్లవారు జామున బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పెళ్లి కూతురు తల్లితో పాటు మరో ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి. మెట్పల్లికి చెందిన వధువు వివాహం కోసం రామడుగు మండలం గుండు గోపాల్ రావు పెట్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

పెళ్లి వ్యాను అదుపు తప్పి బోల్తా

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents