ఇండియా విజృంభిస్తున్న కరోనా..కొత్తగా 8329 కేసులు, 10 మరణాలు

0 16,263

ఇండియా లో కరోనా మహమ్మారి విజృంభణ ఏ మాత్రం తగ్గడం లేదు. నిన్నటి రోజున పెరిగిన కరోనా కేసులు. ఇవాళ కాస్త తగ్గాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం..

గడిచిన 24 గంటల్లో దేశంలో 8329 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,32,13,435 కు చేరింది.

ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 40,370 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.76 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 24 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,24,757 కి చేరింది.

గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 4216 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,26,48,308 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,94,92,71,111 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 15,08,406 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.

 

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents