వారికి యావజ్జీవం లేదా ఉరిశిక్ష

0 16,897

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో శుక్రవారం విధ్వంసం జరిగిన విషయం తెలిసిందే. విధ్వంసానికి పాల్పడ్డ వారంతా చిక్కుల్లో పడ్డారు. వారి పై ఐఆర్ఏ (ఇండియన్ రైల్వేస్ యాక్ట్) 150 కింద నేరం రుజువైతే యావజ్జీవం లేదా ఉరిశిక్షకు గురయ్యే అవకాశం ఉంది. 14 సెక్షన్లను ఆందోళనకారుల పై రైల్వే పోలీసులు నమోదు చేశారు. ఇవన్నీ నాన్ బెయిలబుల్ కేసులే. ప్రభుత్వ ఉద్యోగానికి కూడా వారు అర్హులు కారు. కేంద్ర ప్రభుత్వం, రైల్వే శాఖ మానవతా ధృక్పదంతో కేసును వెనక్కి తీసుకుంటే వీరు సేఫ్ గా ఉంటారు. లేకుంటే వీరి కెరీర్ కు ప్రమాదం తప్పదు.

Agnipath scheme - Unidentified agitators indulge in arson at Secunderabad  Rly station against 'Agnipath' scheme - Telegraph India

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents