ఆగస్ట్ 22 నుండి అగ్నిపథ్
ఎన్రోల్మెంట్ జూన్ 24 నుండి ప్రారంభమవుతుంది
ఇండియా డిఫెన్స్ అగ్నిపథ్ పథకం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్2022:
ఆర్మీ ర్యాలీ ఆగస్టు 22నుండి మరియు నవంబర్ 22 వరకు ప్రారంభమవుతాయి.
భారత సైన్యం మొత్తం 40,000 అగ్నివీర్లను రిక్రూట్మెంట్ చేస్తున్నది.మొదటి బ్యాచ్లో దాదాపు 25000 అగ్నివీర్లను మరియు రెండవ బ్యాచ్లో 15000 ఫిబ్రవరి2023 మిగిలినవి రిక్రూట్మెంట్ చేస్తున్నది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆన్లైన్ ఎన్రోల్మెంట్ జూన్ 24 నుండి ప్రారంభమవుతుంది మరియు జూలై 24 ఆన్లైన్ పరీక్ష. డిసెంబర్ 30 చివరి నాటికి శిక్షణ ప్రారంభమవుతుంది. ఇండియన్ నేవీ అప్లికేషన్ 25జూన్ 22 మరియు Training 21 నవంబర్22 ప్రారంభమవుతుంది .అగ్నివీర్స్ మొదటి బ్యాచ్ 3000 మంది పురుషులు మరియు 600 మంది మహిళలు INS చిల్కాలో శిక్షణ .దేశవ్యాప్తంగా 83 ర్యాలీలు ప్లాన్ చేశారు అర్హత ఉన్న అభ్యర్థులందరూ ముందుగా ఫిజికల్ టెస్ట్ కోసం ఇచ్చిన తేదీల కోసం సిద్ధం కావాలి.