శ్రీ సాయి ట్రేడర్స్ ను ప్రారంభించిన వినోద్ కుమార్
జమ్మికుంట మున్సిపాలిటీ లోని దళిత బంధు పథకం కింద ఎంపికైన లబ్ధిదారు యూనిట్ శ్రీ సాయి ట్రేడర్స్ ను ప్రారంభించిన ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్. హుజురాబాద్ టి.ఆర్.యెస్.ఇంచార్జ్ గెల్లు శ్రీనివాస్ జమ్మికుంట జడ్.పి.టి.సి. డాక్టర్ శ్రీరామ్ శ్యాం.తో పాటు.జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి పాల్గొన్నారు.