జగిత్యాల జిల్లాలో యువకుడి హత్య
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం బీమారం పుదారి లక్ష్మణ్ (20) అనే యువకుడు హత్యకు గురయ్యాడు.
ఓ పెళ్లి ఊరేగింపులో లక్ష్మన్ తో ముగ్గురు గొడవ అయింది. ఈ క్రమంలో గొడవకు దిగిన ముగ్గురు వ్యక్తులు లక్ష్మణ్ ను కత్తితో పొడవడంతో లక్ష్మణ్ చనిపోయాడు. సంఘటన స్థలాన్ని’ కోరుట్ల సీఐ రాజశేఖర్, ఎస్.ఐ సుధీర్ రావు లు పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.