ఎంతపని చేశావు అక్సా..???

0 1

ఈ టీవీలో వచ్చే ఢీ డ్యాన్స్ షో ద్వారా సూపర్ పాపులర్ అయ్యింది డాన్సర్ అక్సాఖాన్. ఢీ షోలో స్వింగ్ జరా స్వింగ్ జరా పాటకు అదిరిపోయే స్టెప్పులతో దుమ్ములేపిన ఆక్సా.. ఆ ఒక్క పాటతో చాలామందికి ఫావరేట్ డ్యాన్సర్ అయ్యింది. సినిమాల్లో నటించాలని కోరుకుంటున్న అక్సాకు అవకాశాలు రావాలనీ కొరుకుంటున్నారు ఆమె అభిమానులు. అయితే ఈ మధ్య బయటికి వచ్చిన అక్సా ఖాన్ ఫోటోలు చూస్తే ప్రతి ఒక్కరి మైండ్ బ్లాక్ అవుతుంది… మీరు ఒక్క కన్నేసుకోండి…

 

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents