న్యూ ఇయర్ వేడుకల కోసం భార్యకు లీవ్ లెటర్ రాసిన భర్త – ఇంటర్నెట్ లో వైరల్
బార్య భర్తల మధ్య జోక్స్ అంటేనే వింతగా ఉంటాయి… ఎపుడు ఏది చూసినా కొత్తగా గమ్మత్తుగా ఉంటాయి.. ఇక్కడ అలాంటిదే ఒక విషయం ఉంది… దీనిని జోక్ అనలో లేక వేదన అనాలో అర్దం కావడం లేదు.. కానీ ఇది చూస్తే మీరు కాసేపు నవ్వు అపుకోకుండ ఉండలేరు…
ఒక భర్త తన భార్యకు న్యూ ఈయర్ వేడుకలకు సెలవు కావాలని తన భార్యకి వ్రాసిన ఈ లెటర్ ఎపుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఈ లెటర్ చదివాక ఆయనగారి బార్య సెలవు ఇచ్చిందో లేదో తెలియదు కానీ ఇపుడు ఇది మాత్రం ట్రెండింగ్ లో ఉంది..
ఈ లెటర్ చదివాక మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో వ్రాయండి…