టిఆర్ఎస్ ఎమ్మెల్యే విరాళం రూ.3 లక్షలు
అయోధ్యలో నిర్మించ తలపెట్టిన రామమందిర నిర్మాణానికి పెద్దపెల్లి టిఆర్ఎస్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి 3లక్షల 116 రూపాయల విరాళం అందజేశారు. ఆదివారం శ్రీ రామ జన్మభూమి ట్రస్ట్ కు ఎమ్మెల్యే దంపతులు తమ విరాళాన్ని అందించారు