మహారాష్ట్ర లో కరోనా టెర్రర్ – ఐదు జిల్లాలు లాక్ డౌన్

0 0

మహారాష్ట్రను కరోనా వణికిస్తున్నది. గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతుండటంతో అప్రమత్తమైన ఉద్ధవ్ ధాక్రే ప్రభుత్వం.మహమ్మారి వ్యాప్తి తీవ్రంగా ఉన్న ఐదు జిల్లాలలో మార్చి 5 వరకూ లాక్ డౌన్ విధించింది. ఈ లాక్ డౌన్ ఈ రాత్రి నుంచి వచ్చే నెల 1 వరకూ అమలులో ఉంటుంది. అమరావతి, అకోలా, వాషిం, యావత్మాల్, బుల్దానా జిల్లాల్లో ఈ రాత్రి నుంచి మార్చి 1 వరకూ అంటే వారం రోజుల పాటు కంప్లీట్ లాక్ డౌన్ అమలులో ఉంటుంది. అలాగే పుణె, నాసిక్ లలో రాత్రి పూట కర్ఫ్యూ అమలులో ఉంటుంది.

Also Read :

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents