ఇదేం వింత… గాల్లోనే ఆగిపోయిన షటిల్ కాక్..

 ఈ భూమ్మీద మనుషులు నిలబడుతున్నారన్నా.. పెద్ద పెద్ద బిల్డింగులు నిర్మిస్తున్నామన్నా.. కారణం గురుత్వాకర్షణ శక్తి. దీన్ని భూమ్యాకర్షణ శక్తి అని కూడా అంటారు. అదేనండీ.. ఇంగ్లీషులో గ్రావిటీ అని పిలుస్తారు. న్యూటన్ చెప్పిన ఈ…
Read More...

TRSను BRSగా గుర్తించిన ఈసీ

తెలంగాణ రాష్ట్ర సమితి (TRS)ని భారత్ రాష్ట్ర సమితి (BRS)గా పేరు మార్పునకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. ఈ మేరకు అధికారికంగా వెల్లడించింది. త్వరలోనే సంబంధిత నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపింది. దసరా రోజున టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా…
Read More...

మత్తుమందు ఇచ్చి భక్తురాలి నగలు చోరీ

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ సమీపంలో గురువారం దొంగతనం జరిగింది. వరంగల్ జిల్లాకు చెందిన సరోజనకు మత్తు మందు ఇచ్చి, నగలు మాయం చేసిననట్లు బాధితురాలు తెలిపింది. కొడుకు పేరిట నిత్యాన్నదాన స్కీంకు నగదును కట్టింది. మాయమాటలు చెప్పి,…
Read More...

40 గంటలుగా బోరుబావిలోనే బాలుడు

మధ్యప్రదేశ్ బైతూల్ జిల్లాలో బోరు బావిలో పడిన 8 ఏళ్ల బాలుడు తన్మయ్ దియావర్ ను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రం 5 గంటలకు మండవి గ్రామంలో ఆడుకుంటూ వెళ్లిన బాలుడు బోరు బావిలో పడిపోయాడు. ప్రస్తుతం 55 అడుగుల లోతులో…
Read More...

పాలు ఇస్తున్న ఏడాది వయసున్న దూడ

యూపీ గోరఖ్ పూర్ లో ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. సంతానం లేకుండా ఏడాది వయసున్న ఓ దూడ పాలిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఖోరాబర్ లోని జార్వా నివాసి గిరి నిషాద్ 15 రోజుల క్రితం ఓ దూడను ఇంటికి తీసుకు రాగా వారం తర్వాత అది పాలు…
Read More...

మంత్రి గంగుల కమలాకర్ ఇంటికి ముఖ్యమంత్రి కేసీఆర్

కరీంనగర్ లో గురువారం మాజీ మేయర్ రవీందర్ సింగ్ కూతురు వివాహానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. రవీందర్ సింగ్ కూతురి వివాహానికి హాజరైన సీఎం కేసీఆర్..నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో…
Read More...

కెసిఆర్ కు ఘనస్వాగతం

కరీంనగర్ జిల్లాకు గురువారం హెలిక్యాప్టర్ ద్వారా కరీంనగర్ స్ప్రార్ట్స్ స్కూల్ చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. స్వాగతం పలికిన రాష్ట్ర బీసీ సంక్షేమ , పౌర సరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం…
Read More...

మాజీ మేయర్ కు దక్కిన అవకాశం

తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ గా కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ నియమిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినది. ప్రభుత్వం తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ సంస్థ చైర్మన్ గా నియామకం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు…
Read More...

ఎమ్మెల్యేగా గెలిచిన జడేజా భార్య

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రీవబా జడేజా గెలుపొందింది. బీజేపీ తరఫున జామ్ నగర్ నార్త్ నుంచి పోటీచేసిన రీవబాకు 57శాతం, ఆప్ అభ్యర్థికి 23శాతం, కాంగ్రెస్‌కు 15.5శాతం ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ ముఖ్య నేత హరి…
Read More...

టీఆర్ఎస్ మంత్రి గంగుల, ఎంపీ గాయత్రి రవికి సీబీఐ నోటీసులు!

నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న కొవ్విరెడ్డి శ్రీనివాస్ వ్యవహారంలో టీఆర్ఎస్ మంత్రి గంగుల కమలాకర్ పేరు తెరపైకి వస్తోంది. తాజాగా మంత్రి గంగుల కమలాకర్ తో పాటు టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు గాయత్రి రవికి సీబీఐ నోటీసులు జారీ చేసింది.…
Read More...


Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
Karimnagar News page contents