ముగ్గురి పై కత్తి తో దాడి చేసిన వృద్దుడు!

ఆవేశానికి గురైన వృద్దుడు ముగ్గురి పై కత్తి తో దాడి చేయగా ఇద్దరి పరిస్థితి విషమం గా ఉంది. మంగళవారం అర్థరాత్రి దాటాక గోదావరిఖని హనుమాన్ నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి జంగిలి మొగిలి, మామిడాల…
Read More...

ఆర్ఎఫ్సీఎల్ బాధితుల సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే కృషి

రాజకీయ ప్రయోజనాల కోసమే సమస్యను జఠిలం చేయడానికి కాంగ్రెస్, బిజెపి నాయకులు కుట్రలు చేస్తున్నారని దీనిని ఆర్ఎఫ్సీఎల్ బాధితులు, ప్రజలందరూ గమనించాలని రామగుండం డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు అన్నారు. బుధవారం గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన…
Read More...

జగిత్యాలలో దారుణం కత్తితో దాడి

జగిత్యాల పట్టణంలోని మంచినీళ్ళ భావి సమీపంలో బుధవారం జంగిలి సంతోష్ పై అతని తమ్ముడు గణేష్ కొబ్బరికాయలు కోసే కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో అన్న సంతోష్ తీవ్రంగా గాయపడగా చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి…
Read More...

హత్యలు చేయించిన చరిత్ర ఈటలది

గోతులు తవ్వే ఈటల నీతులు చెబుతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియా మాట్లాడుతూ. తనకు, తన కుటుంబానికి రక్తం కారినా కేసిఆర్ దే భాధ్యతని ఈటల అంటున్నారని.. కేసిఆర్ ది రక్త చరిత్ర కాదన్నారు. ఈటలదే  హత్యలు…
Read More...

పేకాట స్థావరంపై దాడి.. నలుగురు పట్టివేత

కరీంనగర్ లోని వావిలాల పల్లి ప్రాంతంలో పేకాట ఆడుతున్న నలుగురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. నుస్తులాపూర్ గ్రామానికి చెందిన సిరిగినేని శ్రీధర్ రావు, రామకృష్ణాపూర్ కాలనీకి చెందిన సిరికొండ అంజన్ రావు,…
Read More...

నూతన గ్రంథాలయ సంస్థ చైర్మన్ కి మేయర్ శుభాకాంక్షలు

కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా నూతనంగా నియమితులైన పొన్నం అనిల్ కుమార్ గౌడ్ కి కరీంనగర్ నగర్ మేయర్ వై. సునీల్ రావు పుష్పగుచం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
Read More...

పొన్నం అనిల్ గౌడ్ కు మంత్రి గంగుల శుభాకాంక్షలు

కరీంనగర్ గ్రంథాలయ చైర్మన్ గా నియమితులైన పొన్నం అనీల్ కుమార్ గౌడ్ మంత్రి గంగుల కమలాకర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా మంత్రి గంగుల గ్రంథాలయ చైర్మన్ గా నియమితులైన పొన్నం అనీల్ కుమార్ గౌడ్ అభినందించారు. ఈ సందర్బంగా మంత్రి గంగుల…
Read More...

బుర్హాని హౌసింగ్ సొసైటీని సందర్శించిన మంత్రి ఈశ్వర్

హైదరబాద్ తిరుమలగిరి 135వ డివిజన్ వెంకటాపురంలోని బుర్హాని హౌసింగ్ సొసైటీని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా బోహ్రాస్ మత ప్రముఖులులతో సమావేశమయ్యారు. అంతకు ముందు కాలనీలో మంత్రి కొప్పుల ఈశ్వర్ కు…
Read More...

మున్నూరు కాపు వినాయక మండపం దగ్గర అన్నదానం.

మెట్ పల్లి మండలం బండ లింగాపూర్ గ్రామంలో మున్నూరు కాపు యూత్ ఆధ్వర్యంలో ఆదివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో యూత్ అధ్యక్షులు ఆర్మూర్ వెంకటేష్, ఉపాధ్యక్షులు సూతరి నరేష్, కుల సంఘ సభ్యులు, కుల పెద్ద మనుషులు చెన్నూరు రాజేష్…
Read More...

ఎమ్మెల్సీ రమణ జన్మదిన వేడుకలు నిర్వహించిన ఎమ్మెల్యే

ఎమ్మెల్సీ ఎల్ రమణ జన్మదిన వేడుకలు జగిత్యాల శుభమస్తు గార్డెన్స్ లో ఆదివారం టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కేకు కోసి కార్యకర్తలు, నాయకులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్…
Read More...


Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
Karimnagar News page contents