Browsing Category

VIDEO

పెళ్లి పీటలపై నుంచి నేరుగా పానీపూరి తినేందుకు వెళ్లిన పెళ్లి కూతురు (వీడియో వైరల్)

పానీపూరీ అంటే ఇష్టపడని వారుండరు. చిన్న పిల్లల నుంచి పెద్దవారు వరకు అందరూ పానీపూరీని ఎంతో ఇష్టపడతారు. ముఖ్యంగా అమ్మయిలు/యువతులు పానీపూరీ అంటే అమితంగా ఇష్టపడతారు. ఇదిగో ఈ పెళ్లి కూతురిలా. మహిమా అగర్వాల్ అనే ఈ యువతీకి ఇటీవల శ్రేష్ట్ అనే…
Read More...

వాళ్ల ఫోన్ లు పగలకొట్టండి… అభిమానులపై మంగ్లీ సీరియస్..

తెలుగు ఇండస్ట్రీలో జానపదం కూడా భాగమే. ఎన్నో ఏళ్లుగా ఫోక్ సాంగ్స్ కూడా తెలుగు సినిమాల్లో కనిపిస్తూనే ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో అవి మరీ ఎక్కువైపోతున్నాయి. టాలీవుడ్ లో జానపదాలంటే అందరికీ గుర్తొచ్చే పేరు సింగర్ మంగ్లీ (SingerMangli).…
Read More...

గాలిపటంతో పాటే గాల్లోకి ఎగిరిపోయాడు (వీడియో)

శ్రీలంక దేశంలో ఊహించ‌ని ఘటన ఒకటి చోటుచేసుకుంది. జాఫ్నాలోని పాయింట్ పెడ్రోలో ప‌తంగుల పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో భాగంగా యువకులు పెద్ద పెద్ద గాలి ప‌టాలు ఎగుర‌వేశారు. కాగా ఓ గ్రూపులో పెద్ద పతంగి ఎగురవేస్తూ దాని తాడును ఒక్కసారిగా వదిలారు.…
Read More...

నదిలోని నీళ్లపై రయ్‌మని దూసుకెళ్లిన దుప్పి.. దైవమా? దయ్యమా? అంటూ షాక్ అవుతున్న నెటిజన్లు..!

సోషల్ మీడియా ప్రపంచంలో ఫన్నీ వీడియోలకు కొదవే లేదు. ప్రతీ రోజూ ప్రపంచ నలు మూలల చోటు చేసుకున్న ఆసక్తికర, హాస్యాత్మక, ఆశ్చర్యాత్మక సంఘటనకు సంబంధించి వీడియోలు ఎన్నో పోస్ట్ చేస్తుంటారు.. అవి వైరల్ అవుతుంటాయి. తాజాగా మనుషులను…
Read More...

ఎవరూ లేరనుకుంది.. మూడో కంటికి చిక్కింది.. నెట్టింట్లో సంచలనం సృష్టిస్తున్న వీడియో..!

టాలెంట్ ఏ ఒక్కరి సొంతం కాదు. అసలేమీ రాదు అనుకున్న వారిలోనూ ఏదో ఒక అద్భుతమైన టాలెంట్ ఉంటుంది. అయితే, మొహమాటం కారణంగానో, బిడియం కారణంగానో వారు తమలోని టాలెంట్‌ను బయటపెట్టారు. కానీ, అది సమయాన్ని బట్టి బయటపడుతుంది. తాజాగా ఓ…
Read More...

ఎయిర్ పోర్ట్ లో కొడుకును చెప్పుతో చితక్కొట్టిన తల్లి.. ఎందుకంటే..?

తల్లి ప్రేమ ఎవరు వర్ణించలేనిది.. ఆమె ప్రేమలో ఉండే స్వచ్ఛత వేరు.. తల్లీబిడ్డల అనుబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.. ఒక్కరోజు బిడ్డ కనిపిచ్న్హకపోయిన ఆ తల్లి పడే బాధ చెప్పలేనిది.. తల్లి ప్రేమలోనే కాదు కోపంలోను ఆ…
Read More...

ఇదేం కక్కుర్తి రా బాబు.. ఇళ్లు కాలి ఒకడు ఏడుస్తూంటే ఈ పనేంటి.. నెట్టింట వైరల్‌ అవుతోన్న వీడియో.

కొందరు మనుషులు కక్కుర్తికి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తుంటారు. ప్రపంచం ఏమై పోయినా సరే తమ ప్రయోజనాలే తమకు ముఖ్యమన్న భావనలో ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఈ పైత్యం మరీ ఎక్కువతుంది. అలాంటి సందర్భాల్లోనే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది.…
Read More...

సీజ్‌ చేసేందుకు వెళ్లిన అధికారులకు చుక్కలు చూపించిన రేషన్ షాప్ మహిళా డీలర్. కళ్లలో కారం చల్లి..

రేషన్ షాప్ సీజ్‌ చేసేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులకు వింత అనుభవం ఎదురైంది. ఏకంగా కళ్లలో కారం చల్లి ఊపిరాడకుండా చేసింది ఆ డీలర్. వివరాల్లోకి వెళ్తే, ఏపీలో ఓ మహిళా రేషన్‌ డీలర్ భద్రకాళిగా మారింది. తనను కదిలిస్తే ఊరుకుంటానా అంటూ…
Read More...

పోలీసుల వాహనంలో ఒక్కసారిగా మంటలు.. హైదరాబాద్ నడిబొడ్డులో కలకలం..!

పోలీసులతో వెళ్తున్న కారు ఇంజిన్ నుంచి అకస్మాత్తుగా దట్టమైన పొగలు వచ్చి మంటలు అంటుకున్నాయి. హైదరాబాద్ మహానగరంలోని సైఫాబాద్‌ స్టేషన్ పరిధిలో బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. స్పందించిన డ్రైవర్‌ కారును నిలిపి అందులోని వారిని కిందకు దించడంతో…
Read More...


error: Content is protected !!
Karimnagar News page contents