Browsing Category

జాతీయం

BPJ ఆఫర్ నిజమే : ఎమ్మెల్సీ కవిత

బీజేపీ నేతలు కవితను ఆహ్వానించారని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కవిత స్పందించారు. బీజేపీ నుంచి తనకు ఆఫర్లు వచ్చిన మాట నిజమే అని ఆమె స్పష్టం చేశారు. షిండే మోడల్ ఇక్కడ అమలు చేయడంపై తనతో మాట్లాడారని అయితే తెలంగాణలో షిండే మోటల్ నడవదని…
Read More...

ట్విట్టర్ ఉద్యోగులకు మరో షాకిచ్చిన ఎలాన్ మస్క్

ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ ఉద్యోగులకు మరో షాక్ ఇచ్చారు. కంపెనీలో కొనసాగుతానని హామీ ఇవ్వడంతో పాటు టైంతో పని లేకుండా పని చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. లేనిపక్షంలో 3 నెలల జీతం తీసుకుని కంపెనీ నుంచి వెళ్లిపోవాలని సూచించారు. ఈ…
Read More...

మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. లాక్‌డౌన్‌..! కొత్త సబ్‌ వేరియంట్‌తో కఠిన ఆంక్షలు..!

ప్రపంచ దేశాల్ని వణికించిన కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కొవిడ్‌కు పుట్టినిలైన చైనాలో మరోసారి కరోనా వైరస్‌ కోరలు చాస్తోంది. కోవిడ్ నుంచి కోలుకుని పూర్తిగా బయటపడి రెండేళ్లు పూర్తి కాకుండానే మళ్లీ చైనాలో కరోనా పాజిటివ్ కేసులు…
Read More...

Twitter Blue Check: బ్లూ టిక్‌ ప్రీమియం సర్వీసును నిలిపివేసిన ట్విటర్‌! తలలు పట్టుకుంటున్న యూజర్లు..

ట్విటర్‌లో బ్లూ టిక్‌ ప్రీమియం సర్వీసుపై దాని కొత్త యమజాని ఎలాన్‌ మస్క్ యూటర్న్‌ తీసుకున్నారు. నెలకు 8 డాలర్లు చెల్లించి బ్లూ టిక్‌ వెసులుబాటు కల్పించిన మస్క్‌ అనతికాలంలోనే ఈ సర్వీసును నిలివేశారు. అందుకు కారణం లేకపోలేదు. దీనివల్ల…
Read More...

మునుగోడు ఫలితంపై స్పందించిన ప్రధాని మోడీ

మునుగోడు ఉపఎన్నిక ఫలితంపై ప్రధాని మోడీ స్పందించారు. బేగంపేట సభలో ప్రధాని ప్రసంగిస్తూ 'తెలంగాణ బీజేపీ కార్యకర్తల పనితీరు నాకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. మీరు ఎంత గట్టిగా పోరాడారో మునుగోడు ఉపఎన్నికను చూస్తే అర్థం అవుతోంది. మునుగోడు బైపోల్…
Read More...

ఫోన్ హ్యాక్ చేసి రూ.కోటి కొట్టేశారు!

సైబర్ నేరాలను అరికట్టేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. ముంబయిలో ఓ వ్యాపారవేత్త ఫోన్ ను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు ఆయన బ్యాంకు ఖాతా నుండి దాదాపు రూ. కోటి మాయం…
Read More...

జడేజా భార్యకు ఎమ్మెల్యే టికెట్

గుజరాత్‌ ఎన్నికల్లో అభ్యర్థుల మొదటి జాబితాను బీజేపీ ప్రకటించింది. టీమిండియా అల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా భార్య రివాబాకు బీజేపీ అవకాశం కల్పించింది. 2019లో బీజేపీలో చేరిన జడేజా భార్య రివాబాని గుజరాత్‌ నార్త్‌ జామ్‌నగర్‌ టికెట్ ను కేటాయించింది.…
Read More...

సెమీ ఫైనల్‌లో టీమిండియా ఓటమి

ఇంగ్లాండ్‌తో గురువారం జరిగిన టీ20 వరల్డ్ కప్-2022 సెమీ ఫైనల్‌లో టీమిండియా పరాజయం పాలైంది. వికెట్ నష్టపోకుండా 16 ఓవర్లలోనే ఇంగ్లాండ్ లక్ష్యాన్ని ఛేదించి, ఫైనల్‌కు దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 168/6 పరుగులు చేసింది.…
Read More...

విమానంలో వాష్‌రూం లొల్లి

ఓ విమానంలో వాష్‌రూం విషయంలో గొడవ జరిగింది. మంగళవారం కోజికోడ్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎయిరిండియా విమానంలో ఓ ప్రయాణికుడు బిజినెస్‌ క్లాస్‌లోని వాష్‌రూంకి వెళ్లాడు. ఎకానమీ క్లాస్‌ ప్రయాణికులకు బిజినెస్ క్లాస్‌లోని వాష్‌రూంని వాడేందుకు పైలెట్,…
Read More...

10 లక్షల రేషన్‌ కార్డుల రద్దు

దేశంలోని 10 లక్షల అక్రమ రేషన్‌ కార్డులను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రేషన్‌ కార్డులకు సంబంధించిన జాబితాను కేంద్రం ఇప్పటికే సిద్ధం చేసింది. అలాగే, ఆదాయపు పన్ను చెల్లించే వారి కార్డులను రద్దు చేయనుంది. 10 ఎకరాల కంటే ఎక్కువ…
Read More...


Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
Karimnagar News page contents