Browsing Category

పెద్దపల్లి

శ్రీధర్ బాబుకు శుభాకాంక్షలు తెలిపిన అడ్లూరి

మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఏఐసీసీ సెక్రెటరీగా పదవీ బాధ్యతలు చేపట్టగా, వారిని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబుకు…
Read More...

ఖనిలో విస్తృతంగా వాహనాల తనిఖీలు… నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు..

ఖనిలో విస్తృతంగా వాహనాల తనిఖీలు... నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు.. రామగుండం సిపి శ్రీ చెంద్రశేకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ గోదావరిఖని లో పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు.…
Read More...

వాహనదారులు త్రైమాసిక పన్నులు చెల్లించండి 

త్రైమాసిక పన్నులు చెల్లించని రవాణా వాహనదారులు తక్షణమే పన్ను చెల్లించాలని లేని పక్షంలో తనిఖీ లలో పట్టుబడితే వాహనాన్ని సీజ్ చేయడం తో పాటు భారీ జరిమానా విధిస్తామని ఉమ్మడి కరీంనగర్ జిల్లా డిప్యూటి ట్రాన్స్ పోర్ట్ కమీషనర్ మామిండ్ల ఛంద్ర షెఖర్…
Read More...

జర్నలిస్టులచేస్తా సమస్యల పరిష్కారానికి కృషి 

జర్నలిస్టులచేస్తా సమస్యల పరిష్కారానికి కృషి - పెద్దపల్లి శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని పెద్దపెల్లి శాసన సభ్యులు దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. సోమవారం రోజున స్థానిక ప్రెస్ క్లబ్ లో…
Read More...

బావమరిది పై బావ కత్తితో దాడి

బావమరిది పై బావ కత్తితో దాడి చేసిన సంఘటన పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. సోమవారం రాత్రి బస్టాండ్ సమీపంలో అప్పన పేట గ్రామానికి చెందిన పిడుగు శ్రీకాంత్ పై అతని బావ సబ్బితం గ్రామానికి చెందిన భూత గడ్డల అజయ్ కుమార్ కత్తితో…
Read More...

ప్రజాకోర్టు వాయిదా

జులై1 నుండి కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ప్రారంభం కానున్న ప్రజాకోర్టు సభలు, సమావేశాలు అనివార్య కారణాల దృష్ట్యా తాత్కాలికంగా వాయిదా వేసినట్లు రిటైడ్ సిఐ దాసరి భూమయ్య ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ప్ర‌భుత్వ…
Read More...

రంగాపూర్ లో ర‌ణ‌ రంగం

రంగాపూర్ లో ర‌ణ‌ రంగం -ప్ర‌జాకోర్టును అడ్డ‌కునే య‌త్నం.. -దాడి వెనుక ఎవ‌రున్నా..తాట తీస్తా.. -రిటైడ్ సిఐ దాస‌రి భూమ‌య్య హెచ్చ‌రిక‌ -నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా ద‌లితుల భూముల‌ను ప‌ట్టా చేసిన ఎంఆర్వో -ఎస్సీ,ఎస్టీ యాక్టు4 కింద ఎంఆర్వో పై కేసు…
Read More...

క్లాస్ టీచ‌ర్ గా .. మంత్రి

త‌ర‌గ‌తి గ‌దిలో విద్యార్థుల‌కు శ‌నివారం తెలంగాణ బిసి, పౌర సర‌ఫ‌రాల శాఖ మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ ఉపాద్యాయుడి రూపంలో వ‌చ్చారు. ఒక మంత్రి టీచ‌ర్‌గా రావ‌డం, క్లాస్ రూంలో టీచ‌ర్‌గా విద్యార్థుల‌కు డిజిట‌ల్ క్లాస్ తీసుకోవ‌డంతో ఆ పాఠ‌శాల‌లో…
Read More...

వివిధ రకాల కేసుల్లో శిక్షలు పడే శాతాన్ని పెంచాలి

రాష్ట్ర డిజీపీ యం మహేందర్ రెడ్డి శనివారం నాడు జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్ల తో పెండింగ్ కేసులు, ఫంక్షనల్ వర్టికల్ గురించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.పోక్సో మరియు మహిళలకు సంబంధించిన ఇతర కేసుల్లో నిందితులకు…
Read More...

130 గ్రాముల గంజాయి పట్టుకున్న సుల్తానాబాద్, టాస్క్ ఫోర్స్ పోలీసులు

రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాట్నాపల్లి గ్రామం రైస్ మిల్ ఉన్న ప్రాంతం లో అమర్ దీప్ అనే బీహార్ కి చెందిన వ్యక్తి టీ స్టాల్ లో గంజాయి అవుతున్నాడని నమ్మదగిన సమాచారం మేరకు అక్కడికి వెళ్లి…
Read More...
error: Content is protected !!
Karimnagar News page contents