Browsing Category

పెద్దపల్లి

ఎమ్మెల్సీ కవితకు పట్టువస్త్రాలు అందజేసిన చల్లా నారాయణ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా వారు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని కాటారం ఏఎంసీ చైర్మన్ చల్లా నారాయణరెడ్డి *శ్రీ మహా మృత్యుంజయ జప సహిత యాగం* నిర్వహించారు.…
Read More...

పుట్ట లింగమ్మ ట్రస్ట్ నిర్వహించిన జాబ్‌మేళాకు విశేష స్పందన

పెద్దపల్లి జిల్లా :మంథని నియోజకవర్గం మండలాలని రుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న సంకల్పంతో పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు విశేష స్పందన లభించింది. మంథని పట్టణంలోని ఎస్‌ఎల్బీ…
Read More...

మెగా జాబ్‌మేళా నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి

పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్టు ఆద్వర్యంలో సోమవారం మంథని పట్టణంలోని ఎస్‌ఎల్బీ గార్డెన్‌లో మెగా జాబ్‌ నిర్వహించనున్నారు. మంథని నుంచి హైదరాబాద్‌ వరకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా 40 కంపెనీల సహకారంతో ఈ మేళాను ఏర్పాటు చేసినట్లు పుట్ట లింగమ్మ…
Read More...

ప్రతి యువకుడు ఛత్రపతి శివాజీ కావాలి… బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్

పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్బంగా మంథని అయ్యప్ప స్వామి వారి ఆలయం నుండి యువత భారీ శోభ యాత్రగా మంథని పుర విధుల నుండి వెళ్లారు అనంతరం మంథని బ్రిడ్జ్ సమీపంలో ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహాని ముఖ్య అతిధిలుగా…
Read More...

పోలీసు కమిషనర్ రెమా రాజేశ్వరికి పదోన్నతి

రామగుండం పోలీసు కమిషనర్ రెమా రాజేశ్వరికి డీఐజీగా పదోన్నతి లభించింది. ఐపీఎస్ పదోన్నతుల్లో భాగంగా 2009 బ్యాచ్ కు చెందిన ఆమెకు పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఆమె డీఐజీ హోదా లోనే రామగుండం పోలీసు కమిషనర్ గా…
Read More...

పెద్దపల్లి లో రోడ్డు ప్రమాదం లో వ్యక్తి మృతి

పెద్దపల్లి జిల్లా కేంద్రం లోని మంథని ఫ్లైఒవర్ వద్డ గురువారం రోజున ద్విచక్రవాహనాన్ని లారీ ఢీ కొట్టిన ప్రమాదంలో పెద్దపల్లి మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి రవి సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read More...

విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ల చోరీ

మంథని మండలం ఏక్లాస్ పూర్ గ్రామ శివారులో మూడు విద్యుత్ ట్రాన్ ఫార్మర్ లను బుధవారం దొంగలు అపహరించారు. ట్రాన్ ఫార్మన్లను పగులగొట్టి అందులోని కాపర్ వైర్లను ఎత్తుకెళ్లారు. గతంలో సైతం ఇదే విధంగా దొంగతనాలు జరిగినా ఎవరూ పట్టనట్లుగా…
Read More...

టైం స్కేల్ వర్తింపజేయాలి

ఉపాధి హామీలో జిల్లా వ్యాప్తంగా పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు టైం స్కేల్ వర్తింపజేయాలని ఏపీఒల సంఘం అధ్యక్షులు రమేష్ బాబు, ఉపాధి హామీ గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగుల సంఘం జేఏసి ఛైర్మన్ బొంగాని వెంకటేశం గౌడ్, కో కన్వీనర్ రాజయ్యలు మంగళవారం…
Read More...

విద్యార్థులను అభినందించిన అదనపు కలెక్టర్

కరాటే పోటిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ తన ఛాంబర్ లో అభినందించారు. ఈనెల 5న కరీంనగర్ లో నిర్వహించిన జాతీయ స్థాయి అండర్- 12 కరాటే పోటిలో పెద్దపల్లి జిల్లాకు చెందిన స్మార్ట్ కూడ్జ్ పాఠశాల…
Read More...

నిరుపేద ఆడపిల్లలకు వరం కళ్యాణ లక్ష్మీ…ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి

పేదింటి ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మీ వరంగా మారిందని పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఓదెల ఎంపీడీఓ కార్యాలయంలో 57 మంది లబ్ధిదారులకు 57,06,672/- రూపాయల కళ్యాణలక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు. ఈ…
Read More...


error: Content is protected !!
Karimnagar News page contents