Browsing Category

జగిత్యాల

ఎంపీ అరవింద్ గౌడ కులస్తులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి

మెట్ పల్లి పట్టణంలోని రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద గీత కార్మిక సహకార సంఘం సభ్యులు సమావేశమై మాట్లాడారు, ఎంపీ అరవింద్ గీత కార్మికుల కులదైవమైన రేణుక ఎల్లమ్మ దేవత పట్ల అగౌరపరి చేలా మాట్లాడటంపై ఆవేదన వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా గౌడ కుల సంఘ అధ్యక్షుడు…
Read More...

మంత్రి ఈశ్వర్ సతీమణి ప్రత్యేక పూజలు

హనుమాన్ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలోని హనుమాన్ దేవాలయం, రాఘవపట్నం గ్రామంలోని శ్రీ గుండు ఆంజనేయస్వామి దేవాలయంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సతీమణి, ఎల్ఎం కొప్పుల సోషల్ ఆర్గనైజేషన్ చైర్ పర్సన్ కొప్పుల…
Read More...

బ్యాంకు ఖాతా నుండి డబ్బులు మాయం

ఏటీఎం కార్డు గడువు ముగిసిందని ఫోన్ చేసి డబ్బులు మాయం చేసిన సంఘటన జగిత్యాల పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలోని విద్యానగర్‌కు చెందిన నరేష్ ఏటీఎం కార్డు గడువు ముగియడంతో వివరాల కోసం గూగుల్ లో చెక్ చేశాడు. అందులో ఓ నంబర్‌కు కాల్ చేయగా వారు…
Read More...

ప్లాస్టిక్ కవర్ల నిషేధానికి ప్రతి ఒక్కరు సహకరించాలి: కలెక్టర్

జగిత్యాల జిల్లాలో సింగిల్ యూస్ ప్లాస్టిక్ కవర్లను నిషేధించామని, వాటిని వినియోగించకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ జి రవి విజ్ఞప్తి చేశారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం అనంతరం జిల్లాలో ఉన్న ఫ్రంట్ లైన్ వర్కర్లకు…
Read More...

సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి కొప్పుల

జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం పెగడపల్లి మండలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 30 మంది లబ్ధిదారులకు రూ. 12, 32, 000 లక్షల రూపాయల చెక్కులు, అలాగే వెల్గటూర్ మండలం 30 మంది లబ్ధిదారుల కు 14, 28, 000 లక్షల రూపాయల చెక్కులను మొత్తం 60…
Read More...

తాగిన మైకంలో టీఆర్ఎస్ నాయకుడు హల్చల్…10 కార్ల అద్దాలు ధ్వంసం

జగిత్యాల పట్టణంలోని తులసి నగర్ లోని ఓ మెకానిక్ వర్క్ షాప్ లో అధికార పార్టీ నాయకుడు హల్చల్ చేసాడు. అధికార పార్టీకి చెందిన 25 వార్డు మున్సిపల్ కాన్సిలర్ తనయుడు పవన్ అనే టీఆర్ఎస్ నాయకుడు తాగిన మైకంలో వర్క్ షప్ లో రిపేర్ కు వచ్చిన సుమారు 10…
Read More...

కొండగట్టుకు ముఖ్యమంత్రి కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయ పర్యటనకు వస్తున్న సందర్భంగా ఎమ్మెల్యే రవిశంకర్ అధికారులతో, ప్రజాప్రతినిధులతో కలిసి స్వయంగా పర్యటన ఏర్పాట్లను మంగళవారం పర్యవేక్షించారు. కాగా ఈ నెల 31న సీఎం పర్యటన ఖరారైనట్లు…
Read More...

మిషన్ భగీరథ గుంతలో పడి ఆవు మృతి

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం శివార్లలో మిషన్ భగీరథ గేట్ వాల్ గుంతలో ఆవు సోమవారం ప్రమాద వశాత్తూ జారిపడి మృతి చెందింది. మృతి చెందిన ఆవు విలువ సుమారు 70 వేలు ఉంటుందని స్థానికులు తెలిపారు.
Read More...

కారు బోల్తా

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం చిట్టాపూర్ లో శనివారం ఏ పి 15 ఏ వై 5518 నంబర్ గల కారు గోడకు ఢీకొని బోల్తా పడింది. గోడ ను ఆనుకొని డ్రైనేజీ ఉండగా డ్రైనేజీ లో టైరు ఇరుక్కుపోయి పూర్తిగా ఒక వైపు ఒరిగింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.…
Read More...

విద్యుత్ స్తంభానికి ఢీకొన్న కారు

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో గురువారం టాటా టియాగో కారు అతి వేగంగా వెళ్తూ మోడల్ స్కూల్ వద్ధ మెయిన్ రోడ్డు ప్రక్కన గల విద్యుత్ స్తంభానికి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విద్యుత్ స్తంభం విరిగిపోవడంతో ట్రాన్స్ కో ఏఈ పోలీస్ స్టేషన్ లో…
Read More...
error: Content is protected !!
Karimnagar News page contents