Browsing Category

జగిత్యాల

బైక్ టైరులో చీర కొంగు చిక్కుకుని మహిళ మృతి

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం జోగిన్ పల్లి గ్రామ శివారులో ద్విచక్ర వాహనం వెనక కూర్చున్న మహిళ వెనక టైర్ లో చీర కొంగు చిక్కుకుంది. ఈ ప్రమాదంలో మహిళా తలకు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందింది. రాయికల్…
Read More...

కొండగట్టు ఆలయంలో భారీ చోరీ

జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో చోరీ, ఆలయం మూసివేత, రాత్రిపూట నలుగురు హోంగార్డులు మాత్రమే సెక్యూరిటీ, ఆలయంలో వెండి వస్తువులు చోరీ జరిగినట్లు సమాచారం, కొండగట్టు ఆలయ చరిత్రలో మొట్టమొదటిసారి దొంగతనం, ఆలయానికి…
Read More...

BRSకు షాక్.. మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ రాజీనామా

బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ భోగా శ్రావణి రాజీనామా చేశారు. అలాగే వార్డు కౌన్సిలర్ పదవి నుంచి కూడా ఆమె తప్పుకున్నారు. మీడియా సమావేశంలో ఆమె కంటతడి పెట్టారు. మూడు సంవత్సరాల పదవీకాలంలో…
Read More...

ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలి: కలెక్టర్

జగిత్యాల జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జరగకుండా పట్టిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో గురువారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి ఇసుక…
Read More...

కొండగట్టు కు సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి, అధికారులు

జగిత్యాల జిల్లా కొండగట్టులో ఈ నెల 15 బుధవారం రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సందర్బంగా రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ సోమవారం సాయంత్రం జిల్లా అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు.…
Read More...

గోదావరి నదిలో మునిగి యువతి మృతి

జగిత్యాల జిల్లా మేట్పల్లి మండలం వెల్దుల్ల గ్రామానికి చెందిన తంగలపల్లి స్వరూపరాణి (24) గురువారం ధర్మపురి శివారు గోదావరి నదిలో పుణ్య స్నానానికి వెళ్ళి నీట మునిగి మృతి చెందింది. మొక్కు చెల్లించడానికి ధర్మపురికి సాయంత్రం 5గంటల సమయంలో వచ్చి…
Read More...

తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీకి యత్నించిన బీహార్ వాసి

జగిత్యాల పట్టణంలోని బాలాజీ నగర్ పార్క్ సంధి లో శుక్రవారం తాళం వేసి ఉన్న ఇంటి గేట్ తాళాన్ని బీహార్ కు చెందిన సంజీవ్ బండరాయితో పగలగొట్టి చోరీకి యత్నించాడు. స్థానికులు గమనించి నిందితున్ని పట్టుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటనా…
Read More...

కన్నవారిని కాదన్న కొడుకులపై ఆర్డీవోకు ఫిర్యాదు

జగిత్యాల పట్టణంలోని గోవిందుపల్లి గ్రామానికి చెందిన కొలగాని లచ్చo, కొలగాని శంకరమ్మ అనే వయోవృద్ధులైన తల్లిదండ్రులు తమను వారి కుమారులు నానా హింసలు పెడుతున్నారని, ఎలాంటి పోషణ ఖర్చులు ఇవ్వక పోగా ఇంట్లోనుంచి కొట్టి గెంటి వేశారని, తల్లి శంకరమ్మను…
Read More...

మానవత్వం చాటుకున్న మంత్రి కొప్పుల ఈశ్వర్

బుగ్గారం మండల కేంద్రానికి చెందిన దూడ సంజన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ శుక్రవారం రాత్రి రాయ దుర్గం మెట్రో స్టేషన్ పరిధిలో ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లో చనిపోయింది. కుటుంబ సభ్యుల మృతురాలు కుటుంబ సభ్యుల ద్వారా ఈ విషయం…
Read More...

సి.సి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన జడ్పీ చైర్మన్ దావా వసంత

సారంగాపూర్ మండల ధర్మానాయక్ తండాలో రూ.10 లక్షల వ్యయం తో సిసి రోడ్డు పనుల నిర్మాణానికి శనివారం జడ్పీ చైర్మన్ దావ వసంత ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో కలసి భూమి పూజ చేశారు. అనంతరం గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో…
Read More...


error: Content is protected !!
Karimnagar News page contents