Browsing Category

సిరిసిల్ల

క్లాస్ టీచ‌ర్ గా .. మంత్రి

త‌ర‌గ‌తి గ‌దిలో విద్యార్థుల‌కు శ‌నివారం తెలంగాణ బిసి, పౌర సర‌ఫ‌రాల శాఖ మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ ఉపాద్యాయుడి రూపంలో వ‌చ్చారు. ఒక మంత్రి టీచ‌ర్‌గా రావ‌డం, క్లాస్ రూంలో టీచ‌ర్‌గా విద్యార్థుల‌కు డిజిట‌ల్ క్లాస్ తీసుకోవ‌డంతో ఆ పాఠ‌శాల‌లో…
Read More...

వివిధ రకాల కేసుల్లో శిక్షలు పడే శాతాన్ని పెంచాలి

రాష్ట్ర డిజీపీ యం మహేందర్ రెడ్డి శనివారం నాడు జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్ల తో పెండింగ్ కేసులు, ఫంక్షనల్ వర్టికల్ గురించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.పోక్సో మరియు మహిళలకు సంబంధించిన ఇతర కేసుల్లో నిందితులకు…
Read More...

బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రజదివాస్ 

జిల్లా పోలీసు కార్యాలయంలో ఈ రోజు 11గంటల నుండి 02 గంటల వరకు నిర్వహించిన ప్రజాదివాస్ కార్యక్రమంలో ప్రజల వద్ద నుండి 18 ఫిర్యాదులు స్వీకరణ.ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ..బాధితులకు న్యాయం చేయడానికి ప్రజదివాస్ కార్యక్రమాన్ని ప్రతి సోమవారం…
Read More...

తాటి చెట్టు పైనుంచి కిందపడి గీతా వృత్తిదారుడు మృతి

తంగళ్ళపల్లి మండలంలోని నర్సింహుళపల్లె గ్రామానికి చెందిన మంద అంజయ్య గౌడ్ (55) కల్లు గీయడానికి తాటి చెట్టు ఎక్కి ప్రమాదపుశాత్తు కింద పడి మరణించాడు. అంజయ్యకు భార్య, ఇద్దరు కొడుకులు. వీరి కుటుంబానికి సర్వాయి పాపన్న మోకుదెబ్బ గౌడ సంక్షేమ సంఘం…
Read More...

సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం

సిరిసిల్ల కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. శుక్రవారం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో మరో పసికందు మృతి చెందింది. వీర్నపల్లి మండలం అడవి పదిరకు చెందిన ప్రియాంక అనే గర్భిణీకి డెలీవరి ఆలస్యం చేయడంతోనే పాప మృతి చెందినట్లు బంధువులు…
Read More...

సిరిసిల్ల పట్టణంలోని కొత్త చెరువుకు సరి కొత్త పర్యాటక క‌ళ వ‌చ్చింది

రాష్ట్ర ఐటీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే టి రామారావు ఆలోచనలకు అనుగుణంగా అద్భుత పర్యాటక క్షేత్రంగా కొత్త చెరువును మినీ ట్యాంక్ బండ్ గా, పురప్రజలకు ఆహ్లాదం ను పంచే గమ్య స్థానం గా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, మున్సిపల్ చైర్ పర్సన్…
Read More...

రాజన్నను దర్శించుకున్న మంత్రి

వేములవాడ శ్రీపార్వతి రాజరాజేశ్వర స్వామి వారిని ఈరోజు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు దర్శించుకున్నారు. వారు ఆలయంలోకి ప్రవేశించగానే ఈవో రమాదేవి , వేద పండితులు వారికి ఎదురేగి పూర్ణ కుంభంతో ఘనస్వాగతం పలికారు. అంతరాలయంలోని…
Read More...

ఎల్లారెడ్డిపేటలో తండ్రిని అతి కిరాతకంగా చంపిన తనయుడు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఓ యువకుడు తండ్రిని విచక్షణారహితంగా హత్య చేశాడు. కుటుంబ సభ్యులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలో వడ్డెర కాలనీకి చెందిన శివరాత్రి రాములు (60), తన ఒక్కగానొక్క కొడుకు…
Read More...

సివిల్ తగాదాలలో ఏ అధికారి తలదూర్చకూడదు: జిల్లా ఎస్పీ

జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదివస్ లో 21 ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితులకు న్యాయం చేయడానికి ప్రజదివాస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎస్పీ అన్నారు. ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకుంటామని,…
Read More...

రాజన్న ఆలయంలో భక్తుల సందడి

హరిహర క్షేత్రంగా, దక్షిణకాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి శుక్రవారం సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో సందడిగా మారాయి.…
Read More...
error: Content is protected !!
Karimnagar News page contents