Browsing Category

సిరిసిల్ల

విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న వాటర్ సరఫరా చేసే ట్రాలీ ఆటో!

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని లేబర్ అడ్డ ప్రాంతంలో విద్యుత్ స్తంభాన్ని ఫిల్టర్ వాటర్ సరఫరా చేసే ట్రాలీ ఆటో శనివారం రాత్రి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ వృద్ధురాలికి స్వల్ప గాయాలయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు. ప్రాణాపాయం…
Read More...

విద్యార్థులకు మంత్రి గంగుల పరామర్శ

ఆటో ప్రమాదం లో గాయపడి సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇల్లంతకుంట మండలం కు చెందిన 8 మంది డిగ్రీ విద్యార్థులను ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్ గారు, సుంకే రవిశంకర్ గారితో కలసి పరామర్శించడం జరిగింది. విద్యార్థులకు మెరుగైన చికిత్స…
Read More...

సిరిసిల్లలో ఘోర రోడ్డు ప్రమాదం

తంగళ్లపల్లి మండలం లక్ష్మిపూర్ పొచమ్మ అలయ సమీపంలో ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ప్రవీణ్, శ్రీకాంత్, సంతోష్, రాజశేఖర్ లు సంఘటన స్థలానికి చేరుకుని…
Read More...

వేములవాడ పట్టణంలోని పలు హోటళ్ళలో మున్సిపల్ అధికారుల ఆకస్మిక తనిఖీలు

వేములవాడ పట్టణంలోని పలు హోటళ్ళలో శుక్రవారం మున్సిపల్ అధికారుల ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇటీవల వేములవాడ మున్సిపల్ లో విలీన గ్రామమైన తిప్పపూరంలోని శ్రీగీత భవన్ హోటల్లో భారీ మొత్తంలో కుళ్ళిన ఆహార పదార్థాలు, చికెన్, మటన్ స్వాధీనం చేసుకున్నారు.…
Read More...

తెలిపిన కేటీఆర్ కు షుగర్ వ్యాధి

తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన సందర్భంగా ఓ ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. తన వ్యక్తిగత ఆరోగ్య అంశాన్ని మీడియా ప్రతినిధులతో పంచుకున్నారు. తాను గత 16 ఏళ్లుగా మధుమేహంతో బాధపడుతున్నట్టు…
Read More...

రేషన్ బియ్యం పట్టివేత

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నాగయ్యపల్లి గ్రామశివారులో శనివారం ఉదయం 6: 00గంటల సమయంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని ఎస్సై నాగరాజు పట్టుకున్నారు. కోరుట్ల నుండి వేములవాడ వైపు టాటాఎసిలో అక్రమంగా 14 క్వింటాలు రేషన్…
Read More...

గంభీరావుపేటలో యువతి ఆత్మహత్య

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన యువతి కడుపు నొప్పి భరించలేక తన ఇంట్లో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని గంభీరావుపేట ఎస్ఐ మహేష్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... దుద్దెడ రాములుకు ముగ్గురు…
Read More...

నారాయణపూర్ శివ కళ్యాణంలో లడ్డూ వేలం పాట

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం లోని నారాయణపూర్ గ్రామంలో గల రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం అర్ధరాత్రి శివ కళ్యాణం అనంతరం లడ్డూను వేలంపాట వేయగా, మోతే మధుసూదన్ రెడ్డి రూ 7500 లకు దక్కించుకున్నారు కళ్యాణాన్ని అర్చకులు…
Read More...

అప్పుల బాధతో నిప్పంటించుకొని వివాహిత ఆత్మహత్య

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలం స్తాబం పల్లి గ్రామానికి చెందిన పులి మంగ అప్పుల బాధతో నిప్పుఅంటుచుకొని ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై అభిలాష్ వివరాల ప్రకారం... స్తంభంపల్లి గ్రామానికి చెందిన పులి మంగ భర్త బాబయ్య, కుటుంబ జీవనోపాధి మెరుగు…
Read More...

స్వామి వారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు

మహా శివ రాత్రి సందర్భంగా మంగళవారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు రమేష్ బాబు, మానకొండూర్ శాసన సభ్యులు డాక్టర్ రసమయి బాలకిషన్, రాజన్న…
Read More...
error: Content is protected !!
Karimnagar News page contents