Browsing Category

లోకల్

నిరుద్యోగ యువత గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి : గరీమ అగర్వాల్

గ్రంధాలయాలు విజ్ఞాన బండగారాలు అని ప్రజలు, నిరుద్యోగ యువత గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ గరీమ అగర్వాల్ అన్నారు. 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా శనివారం కరీంనగర్ జిల్లా కేంద్రలయం నందు గద్వాలయ అధ్యక్షుడు పొన్నం…
Read More...

స్కానింగ్ సెంటర్ ను ప్రారంభించిన ప్రారంభించిన మంత్రి

కరీంనగర్ మాతా శిశు ఆస్పత్రిలో శనివారం స్కానింగ్ సెంటర్ ను ప్రారంభించిన బీసీ సంక్షేమ పౌర సరఫరాల మంత్రి గంగుల కమలాకర్. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read More...

పెద్దపల్లిలో గుర్తు మృతదేహం

పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లమ్మ చెరువు ఒడ్డున ఒక గుర్తు తెలియని మగ వ్యక్తి శవం గుర్తించడం జరిగింది. దాదాపు 55 నుండి నుంచి 60 సంవత్సరాలు వయసు కలిగిన వ్యక్తి బోర్ల పడి ఉండడం గుర్తించారు. శవం వొంటి పై ఎరువు రంగు డ్రాయర్, పక్కన…
Read More...

సిరిసిల్లలో దారుణం: మహిళను వివస్త్రను చేసి 4గంటలు కుర్చోపెట్టి

రాజన్న సిరిసిల్ల జిల్లాలో అమానుష్యమైన ఘటన చోటుచేసుకుంది కూలి పని కోసం వేచి చూస్తున్నా మహిళను తన వద్ద పని ఉందని చెప్పి బండిపై తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు కామాంధుడు మహిళను వివస్త్రను చేసి నాలుగు గంటలు నరకం చూపించాడు ఈ ఘటన రాజన్న…
Read More...

మోడీ రాకను వ్యతిరేకిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన

రామగుండం ఆర్ఎఫ్ సిఎల్ ప్రారంభానికి ప్రధాని నరేంద్రమోదీ రాకను వ్యతిరేకిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శనివారం నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని కమాన్ చౌరస్తాలో మోడీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.…
Read More...

రామగుండంలో జరిగే సభకు బయలుదేరిన బిజెపి

ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేసేందుకు వస్తున్న దేశ ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలం నుండి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు గుండాటి వెంకట్ రెడ్డి, టౌన్ అధ్యక్షుడు నేవూరి శ్రీనివాస్ రెడ్డి…
Read More...

గోబ్యాక్ మోడీ నినాదాలతో రామగుండంలో ఉద్రిక్తత

ఆర్ఎఫ్సిఎల్ ప్రారంభించడానికి శనివారం రామగుండం వస్తున్న మోడీ రాకను సిపిఐ, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నల్లజండాలతో నిరసన తెలిపేందుకు గోదావరిఖని భాస్కర్ రావు భవన్ నుండి బయటికి వస్తున్న వారిని అడ్డుకొని సిపిఐ శ్రేణులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్…
Read More...

కరెంటు తీగలు తగిలి హార్వెస్టర్ దగ్ధం

రామడుగు మండలంలోని గోపాల్ రావు పేట గ్రామ శివారులో హార్వెస్టర్ దగ్దమైన సంఘటన గురువారం చోటుచేసుకుంది. కురుమ పల్లి గ్రామానికి చెందిన గంటల రాజు గోపాల్ రావు పేట గ్రామంలోని రైతు పొలంలో వరి చేను కోయడానికి హార్వెస్టర్ను తీసుకురాగా వరిచేను…
Read More...

కోతుల దాడిలో వ్యక్తి గాయాలు

కోతుల దాడిలో సింగరేణి కార్మికుడు పర్శ బక్కన్న గాయాల పాలయ్యారు. గురువారం మంథని పట్టణంలోని ఎరుకల గూడెం సమీపంలో సింగరేణి కార్మికుడు పర్ష బక్కన తన బంధువుల ఇంటి ఆవరణలో బంధువులతో ముచ్చటిస్తుండగా అకస్మాత్తుగా ఒకటేసారి మూకుమ్మడిగా దాడి చేయగా తీవ్ర…
Read More...

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన షెడ్యూల్‌ ఇదే

ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 12న తెలంగాణకు వస్తోన్న విషయం తెలిసిందే. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను రాష్ట్రప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది. శనివారం మధ్యాహ్నం 12.25 గంటలకు విశాఖపట్నం విమానశ్రయం ఉంచి బేగంపేటకు మోదీ చేరుకుంటారు. అక్కడ పార్టీ…
Read More...


Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
Karimnagar News page contents