Browsing Category

తెలంగాణ

తీర్మానం కాదు.. BC కులగణన చట్టం చేయాలి: మాజీ మంత్రి గంగుల డిమాండ్

బీసీ కులగణనకు తీర్మానం చేస్తే చట్టబద్దత ఉండదని, చట్టం చేయాలని మాజీ మంత్రి గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. అసెంబ్లీలో శుక్రవారం బీసీ కులగణన తీర్మానంపై జరిగిన చర్చపై మాట్లాడారు. సర్వే బీసీ కమిషన్ చేస్తుందా..? ప్రభుత్వం…

అప్పుడే చచ్చిపోవాలనిపించింది… అరెస్టుపై పెదవి విప్పిన పల్లవి ప్రశాంత్

బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచాడన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉన్నా కామన్ మ్యాన్ అని పేరుతో లోపలికి పంపారు. అలా వెళ్ళి హౌస్లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ తన ఆట తీరుతో అనేక…

ట్రాఫిక్ చలాన్ల రాయితీపై చెల్లింపు.. నేటితో ముగియనున్న గడువు

గత ఏడాది డిసెంబర్ 27న పెండింగ్‌లో ఉన్న చలాన్లపై ప్రభుత్వం రాయితీ ప్రకటించింది. చలాన్ల చెల్లింపునకు జనవరి 10 వరకు గడువు ఇవ్వగా.. ఆ తర్వాత గడువును జనవరి 31 వరకు పొడిగించింది. అనంతరం ముచ్చటగా మూడోసారి ఫిబ్రవరి 15వ తేదీవరకు…

సీఎం కావాలనే ప్లాన్ లో ఉన్నాడు.. హరీష్ రావు పై కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

హరీష్ రావు సీఎం కావడానికి ప్లాన్ లో ఉన్నట్టున్నాడని రోడ్లు భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు వ్యాఖ్యలు కేసీఆర్, కేటీఆర్ కు వెన్ను పోటు పొడిచేలా ఉన్నాయని…

విద్యావ్యవస్థకు కొత్త రూపురేఖలు తీసుకొస్తాం

త్వరలోనే గ్రూప్-1 పరీక్షను నిర్వహించబోతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో గురుకుల ఉపాధ్యాయ నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని…

యాదాద్రి జిల్లా వాసికి నాలుగు గిన్నిస్‌ రికార్డులు

పట్టుదలతో అనేక సాహస విన్యాసాలు చేస్తున్న గ్రామీణ వాసి ఏకంగా నాలుగు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులను సొంతం చేసుకొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రానికి చెందిన పనికెర క్రాంతి(36) ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు ఇటలీలోని…

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం.. 95 మంది డీఎస్పీ, ఏసీపీలు ట్రాన్స్‌ఫర్

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయా శాఖల్లో బదిలీలు చేపట్టారు. అందులోనూ ప్రధానంగా పోలీసు శాఖలో భారీగా బదిలీలు చేపట్టారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి.. పోలీసు…

నేను సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తా: హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ రిపేర్ సాధ్యమేనని ఇంజనీర్లు చెబుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం…

నన్ను గెలికితే.. అంతు చూస్తా.. : బండి సంజయ్

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో బీజేపీ ప్రజాహిత పాదయాత్రను శ్రీ సీతారాముల ఆలయంలోని ప్రత్యేక పూజలు చేసి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ ప్రారంభించారు. మహిళలు, యువత భారీ ఎత్తున తరలి వచ్చి స్వాగతం పలికారు. బండి సంజయ్…

తెలంగాణలో పది మంది అడిషనల్‌ ఎస్పీల బదిలీ

 తెలంగాణలో పది మంది అడిషనల్‌ ఎస్పీలకు స్థానచలనం కలిందింది. పది మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ జితేందర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ అడిషనల్‌ డీసీపీగా ఎన్‌ఎస్‌ మోహన్‌రాజా,…
Social Media Auto Publish Powered By : XYZScripts.com