Browsing Category

తెలంగాణ

జర్నలిజాన్ని రక్షించండి – గవర్నర్ కు టీయుడబ్ల్యుజె వినతి

దేశంలో పథకం ప్రకారం నిర్వీర్యమవుతున్న జర్నలిజాన్ని పరిరక్షించడంతో పాటు జర్నలిస్టుల కష్టాలపై దృష్టి సారించాలని డిమాండ్ చేస్తూ గురువారం నాడు  తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యుజె) ప్రతినిధి బృందం రాజ్ భవన్ లో గవర్నర్…
Read More...

సిఎం కెసిఆర్ కరీంనగర్ జిల్లా పర్యటన

అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు సిఎం కెసిఆర్ అండగా నిలిచారు. రైతులు ధైర్యంగా ఉండాలని. నష్టపోయిన ప్రతి ఎకరానికి 10 వేల చొప్పున చెల్లిస్తామని హామి ఇచ్చారు. సిఎం కెసిఆర్ కరీంనగర్ లో జిల్లాలోని వర్షప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.…
Read More...

మీడియాలో, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవం

నాపై రాష్ట్ర మహిళ కమిషన్ సీరియస్ అయ్యిందంటూ మీడియాలో, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని స్పష్టం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సమాజానికి మంచి జరిగే విషయాలు…
Read More...

బండి సంజయ్ కు నోటీసులిచ్చిన బంజారాహిల్స్ పోలీసులు.. విచారణకు రావాలని ఆదేశం

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే బండి సంజయ్‌పై ఇటీవల…
Read More...

పబ్లిక్ సర్విస్ కమిషన్ రాజ్యాంగబద్ద సంస్థ, అందులో ప్రభుత్వ ప్రమేయం ఉండదు – మంత్రి గంగుల కమలాకర్

తప్పు చేసిన వారు ఎంతటివారైనా శిక్షించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉంది, పారదర్శకంగా తక్షణమే చర్యలు తీసుకొని సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం – గంగుల కమలాకర్ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశంతో తెలంగాణ యువతకు ఎలాంటి అన్యాయం జరగకూడదనే మంత్రి…
Read More...

మ‌హిళ‌ల‌పై సామెత‌లు ప్ర‌యోగించొద్దు.. బండి సంజ‌య్‌ను హెచ్చ‌రించిన మ‌హిళా క‌మిష‌న్

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత‌ పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజయ్ తెలంగాణ మ‌హిళా క‌మిష‌న్ ఎదుట‌ శ‌నివారం హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా సంజ‌య్‌ను మ‌హిళా క‌మిష‌న్ దాదాపు మూడు గంట‌ల పాటు విచారించింది.…
Read More...

ఈ దఫా విచారణకు సహకరించకపోతే అరెస్టులు తప్పవు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్

ఢిల్లీ: సుప్రీంకోర్టు లో ఈడీ కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఎమ్మెల్సీ కవిత కేసులో ముందస్తు ఆదేశాలు ఇవ్వొద్దని పిటిషన్‌లో ఈడీ పేర్కొంది. తమ వాదన విన్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని కోర్టును కోరింది. తమ వాదనలు వినకుండా ఎలాంటి ఆదేశాలు ఇవ్వొద్దని…
Read More...

కేటీఆర్ను బర్తరఫ్ కాదు… చంచల్ గూడ జైలులో పెట్టాలి…

కామారెడ్డి: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదివారం కామారెడ్డి జిల్లా, గాంధారిలో ఒక్కరోజు నిరుద్యోగ నిరహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2015 నుంచి ఇప్పటి వరకు జరిగిన టీఎస్‌పీఎస్సీ పరీక్ష పత్రాల లీకేజీలో కొందరికి లబ్ధి…
Read More...

కేసీఆర్ నోటిఫికేషన్ ఇస్తే.. కేటీఆర్ పేపర్స్ లీక్ చేసి అమ్ముకున్నాడు

యాత్ర ఫర్ ఛేంజ్ పాదయాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి “కేసీఆర్ నోటిఫికేషన్ ఇస్తే.. కొడుకు కేటీఆర్ పేపర్స్ లీక్ చేసి అమ్ముకున్నాడు. ఇక్కడ చదవని కేటీఆర్ కు తెలంగాణ కు ఏం సంబంధం? 610 జీవో, ముల్కీ రూల్స్ ప్రకారం కేటీఆర్ తెలంగాణలో…
Read More...

ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామా చేయాలి : ఈటెల రాజేందర్

TSPSC లో రద్దైన పరీక్షలు తక్షణమే నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాం. పరీక్ష రాసిన ప్రతి విద్యార్థి మళ్లీ ప్రిపేర్ కావడానికి లక్ష రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలి. నైతిక బాధ్యత వహించి సీఎం కెసిఆర్ రాజీనామా చెయ్యాలి. Tspsc ప్రస్తుత బోర్డ్ ను రద్దు…
Read More...


error: Content is protected !!
Karimnagar News page contents