Warning: Attempt to read property "post_content" on null in /home/dew29hfhwnot/public_html/karimnagarnews.in/wp-content/plugins/pj-news-ticker/pj-news-ticker.php on line 207

Browsing Category

కరీంనగర్

ధోనీ కూతురు స్కూల్ ఫీజు తెలిస్తే షాకే!

ఇండియన్ స్టార్ క్రికెటర్ ధోనీ కూతురు జీవా అందరికీ సుపరిచితమే. జీవా జార్ఖండ్‌లో తల్లిదండ్రుల సమక్షంలోనే పెరుగుతోంది. ప్రస్తుతం జీవా వయసు 8 సంవత్సరాలు. రాంచీలోనే ఉత్తమ పాఠశాల అయిన టౌరీయన్ వరల్డ్ స్కూల్లో మూడవ తరగతి చదువుతోంది. అయితే జీవా డేస్…
Read More...

వేగంగా కరీంనగర్ స్మార్ట్ సిటీ పనులు

కరీంనగర్ స్మార్ట్ సిటీ పనులు వరంగల్తో పోల్చితే ఎంతో వేగంగా జరుగుతున్నాయని స్మార్ట్ సిటీ వర్క్స్ మేనేజింగ్ రిప్రజెంటేటీవ్ ఆఫీసర్ సూర్య అన్నారు. కరీనగర్ బల్దియా హెడ్ ఆఫీసులో శుక్రవారం స్మార్ట్ సిటీ పనులపై రివ్యూ మీటింగ్ జరగ్గా, మేయర్ సునీల్…
Read More...

Breaking News : కరీంనగర్ లో దారుణ హత్య

కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న మద్యం దుకాణం ఎదుట హత్య సంఘటన రాత్రి 11. 15 గంటలకు చోటు చేసుకుంది.పర్మిట్ రూంలో పీకల దాకా తాగిన ఇద్దరు వ్యక్తుల మధ్య నెలకొన్న వివాదం ఈ సంఘటకు దారితీసింది కల్పన హోటల్ ముందు దారుణ హత్య మద్యం…
Read More...

హోంగార్డ్ ల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా

తెలంగాణ రాష్ట్రంలో పని చేస్తున్న హోంగార్డులను పర్మినెంట్ ఉద్యోగులుగా చేయాలని కరీంనగర్ మీ సేవా కార్యాలయంలో బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు…
Read More...

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

అకాల వర్షాలు వరదలతో నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం రైతులు ఆదుకొని 30 వేల నష్టపరిహారం చెల్లించాలని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి భామండ్లపల్లి యుగేందర్ డిమాండ్ చేశారు. మంగళవారం శంకరపట్నం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో యుగేందర్…
Read More...

ఇసుక లారీ ఢీకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు

ఇసుక లారీ ఢీకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు అయినా సంఘటన పెద్దపల్లి జిల్లా మంథనిలో చోటు చేసుకుంది. మంథని మండలం వెంకటాపూర్ గ్రామంలో నివసించే గూడ భూమక్క (70) అనే వృద్ధురాలు రోడ్డుపై నుండి వారి బంధువుల ఇంటికి వెళ్తున్న క్రమంలో వెంకటాపూర్…
Read More...

అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వాల్గొండ తాండకు చెందిన హరి నాయక్ బుధవారం అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు ఆరు నెలల నుండి రాయికల్ కు చెందిన ఇసాక్ వద్ద పని చేస్తున్నాడు. ఇసాక్, రాజేందర్ కలిసి హరి నాయక్ మృతదేహాన్ని మోటార్ సైకిల్ పై…
Read More...

ఏపీ బీజేపీ ఇన్‌ఛార్జిగా బండి సంజయ్?

బీజేపీ ఏపీ ఇన్‌ఛార్జిగా ఎంపీ బండి సంజయ్‌ను నియమించేందుకు ఆ పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న ఆయనను ఇటీవలే తొలగించారు. తర్వాత పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిలో నియమించారు. తెలంగాణలో స్తబ్ధుగా…
Read More...

ట్రాఫిక్ ఏసిపి గా సర్వర్ బాధ్యతల స్వీకరణ

కరీంనగర్ జిల్లా సోమవారం కరీంనగర్ ట్రాఫిక్ విభాగం ఏసిపి గా సర్వర్ బాధ్యతలను చేపట్టారు. 1995 బ్యాచ్ కు చెందిన ఆయన కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో వివిధ హోదాలో పనిచేశారు. ట్రాఫిక్ ఏసీపి గా బాధ్యతలు స్వీకరించిన, అనంతరం ఆయన పోలీస్…
Read More...

ఆకాశాన్నంటుతున్న టమాటా ధరలు

దేశంలో టమాటా ధరలు రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తాజాగా హైదరాబాద్ లో కేజీ టమాటా ధర రూ. 200 పలుకుతోంది. దీంతో టమాటా కొనలాంటేనే సామాన్యులు జంకుతున్నారు. మరోవైపు తిరుపతి జిల్లా గూడూరు మార్కెట్లో కేజీ టమాటా రూ. 200 నుండి రూ. 220 వరకు…
Read More...


error: Content is protected !!
Karimnagar News page contents