Browsing Category

కరీంనగర్

ప్రధాని మోడీ బహిరంగ సభకు తరలిన కరీంనగర్ బిజెపి శ్రేణులు..

హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన భారత ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు కరీంనగర్ బిజెపి శ్రేణులు తరలి వెళ్లారు. బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి శనివారం ఉదయం తిమ్మాపూర్ మండలం రేణికుంట ప్రాంతంలో వాహనశ్రేణిని జెండా ఊపి…
Read More...

వాట్సాప్ టెలిగ్రామ్ ప్రకటనలను నమ్మకండి: ఎస్పీ అఖిల్ మహాజన్

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ అఖిల్ మహాజన్. సైబర్ నేరాలకు గురైతే చేయవలసిన టోల్ ఫ్రీ నెంబర్లు 1930, డయల్ 100, లకు తక్షణమే కాల్ చేయండి. సోషల్ మీడియాలో ప్రకటనలు చూసి లేదా సోషల్ మీడియా గ్రూప్స్ లో అధిక లాభాలు ఆశ చూపించే…
Read More...

రోడ్డు ప్రమాద బాధితున్ని పరామర్శించిన మంత్రి కొప్పుల ఈశ్వర్

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం అంబారిపేట భారాస పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు తాటికొండ శ్రీపాద రావు రోడ్డు ప్రమాదంలో గాయపడి కరీంనగర్ వన్ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు. బాధితున్ని శుక్రవారం పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న…
Read More...

కెసిఆర్, కెటిఆర్ జైలుకు పోవడం ఖాయం : బండి సంజయ్

కరీంనగర్ - కరీంనగర్ జైలు నుండి విడుదలైన అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఏ కారణం లేకుండా అరెస్ట్ చేసిన కరీంనగర్ ,వరంగల్ పోలీస్ లపై…
Read More...

ఎస్సై పై కానిస్టేబుల్ గరం గరం… ఎందుకో తెలుసా

ఐడీ కార్డు అడిగిన ఎస్ఐపై ఓ కానిస్టేబుల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. హనుమాన్ జయంతి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో భద్రతా విధులు నిర్వర్తించేందుకు వచ్చిన ఓ కానిస్టేబుల్ ఎస్ఐతో వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా…
Read More...

జైలు నుంచి బండి సంజయ్ విడుదల..

 టెన్త్ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులోజైలు నుంచి బెయిల్‌పై విడుదలైన అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వానికి ప్రధానంగా మూడు డిమాండ్లు చేస్తున్నానన్నారు. కేటీఆర్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలన్నారు. టీఎస్పీఎస్సీ…
Read More...

బండి సంజయ్‌కి బెయిల్.. సుదీర్ఘ వాదనల తర్వాత హన్మకొండ కోర్టు కీలక నిర్ణయం..

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్‌కు భారీ ఉపశమనం లభించింది. హనుమకొండ కోర్టు బెయిల్ ఇచ్చింది. పదో తరగతి ప్రశ్నాపత్రాలు బయటికి వచ్చిన వ్యవహారంలో సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సంజయ్‌కు కోర్టు బెయిల్ మంజూరు…
Read More...

బండి సంజయ్‌ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి: ఎమ్మెల్యే

బండి సంజయ్‌ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని రామగుండం శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా బీ. ఆర్. ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ బుధవారం పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌తో పోటీపడలేక బీజేపీ నేతలు చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని రాష్ట్రంలో…
Read More...

భారతదేశానికి ఆస్తి బాబు జగ్జీవన్ రామ్,బాబా సాహెబ్ అంబెడ్కర్

ప్రపంచంలో భారత గడ్డ, ఎందరో మహనీయులు జన్మించిన నేల మనది, భారత దేశ గడ్డ- ఒక పవిత్ర గడ్డ, ఎప్రిల్ మాసం మహనీయులు పుట్టిన పుణ్య మాసం, బాబూజీ, బాబాసాహెబ్, పూలేలు కేవలం దళితులు, వెనుకబడిన వర్గాల కోసమే కాదు యావత్ ప్రజల కోసం పోరాడారు, మహనీయులను…
Read More...

తొమ్మిదేళ్లుగా ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో బీజేపీ కుట్ర

బీహార్ సంస్క్రుతిని తెలంగాణలో తీసుకురావాలన్న ఎత్తుగడలో బీజేపీ, ఎన్నో పరీక్షలు నిర్వహించినా ఏనాడు కాని లీకేజీలు ఇప్పుడే జరగడంలో బీజేపీ పెద్దల పాత్ర, నీళ్ళు, నిధులు, నియామకాలు, ఉచితకరెంట్, ఫించన్ల పథకాలతో పచ్చగా ఉన్న తెలంగాణలో పాగా వేయడానికి…
Read More...


error: Content is protected !!
Karimnagar News page contents