Browsing Category

క్రైమ్

కరీంనగర్ టూ టౌన్ సీఐకు హైకోర్టు షాక్

కరీంనగర్ టూ టౌన్ సీఐకి హై కోర్టు షాక్ ఇచ్చింది. లైంగిక దాడి కేసులో నిర్లక్ష్యం వహించినందుకు నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది. నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని బాధితురాలు కోర్టును ఆశ్రయించారు. జడ్జి కుమారుడు కావడంతో…

ప్రేమలో అన్నాచెల్లెలు.. ప్రేమికుల దినోత్సవం నాడు సూసైడ్

వారిద్దరు వరుసకు అన్నాచెల్లెలు. కానీ ప్రేమలో పడ్డారు. గత నాలుగేండ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. కానీ ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఒప్పుకోరని భావించి, వారిద్దరూ సూసైడ్ చేసుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లాలో…

సితారకు సైబర్ కష్టాలు, స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మహేష్ టీం.

సితార ఘట్టమనేనికి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఎప్పటికప్పుడు ఫ్యామిలీ విషయాలు, రీల్స్, డాన్స్ వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది. అంతకు ముందు యూట్యూబ్ లో సొంతంగా ఛానల్ స్టార్ట్ చేసి చిన్నారులకు…

ప్రభుత్వ బడిలో క్షుద్రపూజల కలకలం

నింగికి రాకెట్లను పంపుతున్న ఆధునిక యుగంలో కొంతమంది క్షుద్రపూజలు నమ్ముతుండడం ఆశ్చర్యం కలిగించక మానదు. టెక్నాలజీ తో పోటీపడుతున్న ఈ కాలంలోను మూఢనమ్మకాలు గ్రామాల్లో ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి. జగిత్యాల జిల్లా భీమారం మండలం మన్నెగూడెం గ్రామంలో…

వీడేం ప్రియుడు..ప్రేమికుల రోజే ప్రియురాలిపై ఇదేం ప్రతాపం.. (పెద్దలకు మాత్రమే)

ఫిబ్రవరి 14 అంటే ప్రేమికులకు చాలా ప్రత్యేకమైన రోజు. ప్రియుడు.. ప్రియురాలు తమ ప్రేమను ఆయా బహుమానాలతో వ్యక్తపరుస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేమికులంతా ఒకరికొకరు విషెష్ చెప్పుకోవడం, గిఫ్టులు ఇచ్చుకోవడం ఈరోజు సర్వసాధారణం.…

వేములవాడలో హత్య కేసు నిందితుడి అరెస్ట్, రిమాండ్..

వేములవాడలో హత్య కేసు నిందితుడి అరెస్ట్ చేసి కటకటాలకు పంపిన పోలీసులు.. ఈ సందర్భంగా డిఎస్పి నాగేంద్ర చారి మాట్లాడుతూ వేములవాడ పట్టణం లోని ఓల్డ్ అర్బన్ కాలనికి చెందిన కోరుకుంట్ల బాబు (27), కురుకుంట్ల శ్రీధర్(24) ఓల్డ్…

చనిపోయిందనుకున్నారు.. చితి పేర్చే సమయంలో కళ్లు తెరిచిన మహిళ

చనిపోయిందని భావించి, అంత్యక్రియలకు సిద్ధమైన తరుణంలో మళ్లీ ప్రాణాలు పోసుకున్న ఘటనలు ఇది వరకు చాలానే ఉన్నాయి. తాజాగా మరోసారి ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఒడిశాలో ఓ 52 ఏళ్ల మహిళను కాసేపైతే చితిపైకి తీసుకెళ్తారనే సమయంలో…

ఇంటింటికీ వెళ్లి 45 మంది పౌరులను కాల్చి చంపిన ఇథియోపియా బలగాలు..

ఇథియోపియాలోని అమ్హారా రాష్ట్రం మెరావి పట్టణంలో గత నెల ప్రభుత్వ బలగాలు ఇంటింటిపై జరిపిన దాడిలో 45 మంది పౌరులను చంపేసినట్లు ఇథియోపియా మానవ హక్కుల కమిషన్ తెలిపింది. మృతుల్లో ఒక గర్భవతి ఉన్నారని ప్రత్యక్ష…

ట్రీట్మెంట్ పేరుతో బాగున్న దంతాలు పీకేశాడు..

కేరళలో ఓ పెషేంట్‌కి బాగున్న దంతాలను పీకేశాడు ఓ డెంటిస్ట్. చికిత్స చేయించుకునే సమయంలో 5 దంతాలను దెబ్బతీసినందుకు రూ. 5 లక్షలు జరిమానాగా కట్టాలని దంత వైద్యుడిని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమీషన్ ఆదేశించింది.…

కేసీఆర్ సభలో తీవ్ర విషాదం.. విధుల్లో ఉన్న హోంగార్డు మృతి

నల్లగొండ జిల్లా చర్లపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ 'ఛలో నల్లగొండ' సభకు పెద్ద ఎత్తున వాహనాలు తరలి రావడంతో భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు…
Social Media Auto Publish Powered By : XYZScripts.com