Browsing Category

క్రైమ్

కారు డ్రైవర్‌కు మద్యం తాగించి.. ఈ రౌడీ జంట చేసిన పనికి షాక్‌ అవ్వాల్సిందే

కారు డ్రైవర్‌కు మద్యం తాగించి కారుతో పరారైన రౌడీషీటర్‌ మేకె మంజ (27), అతని భార్య వేదవతి అలియాస్‌ జ్యోతి (25)ని యలహంక ఉపనగర పోలీసులు అరెస్టు చేశారు. డిసిపి అనూప్‌ శెట్టి తెలిపిన మేరకు వీరు ఇటీవల రాత్రి 10.30 సమయంలో నాగేనహళ్లి గేట్‌ దగ్గర…
Read More...

ముగ్గురి పై కత్తి తో దాడి చేసిన వృద్దుడు!

ఆవేశానికి గురైన వృద్దుడు ముగ్గురి పై కత్తి తో దాడి చేయగా ఇద్దరి పరిస్థితి విషమం గా ఉంది. మంగళవారం అర్థరాత్రి దాటాక గోదావరిఖని హనుమాన్ నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి జంగిలి మొగిలి, మామిడాల…
Read More...

జగిత్యాలలో దారుణం కత్తితో దాడి

జగిత్యాల పట్టణంలోని మంచినీళ్ళ భావి సమీపంలో బుధవారం జంగిలి సంతోష్ పై అతని తమ్ముడు గణేష్ కొబ్బరికాయలు కోసే కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో అన్న సంతోష్ తీవ్రంగా గాయపడగా చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి…
Read More...

పేకాట స్థావరంపై దాడి.. నలుగురు పట్టివేత

కరీంనగర్ లోని వావిలాల పల్లి ప్రాంతంలో పేకాట ఆడుతున్న నలుగురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. నుస్తులాపూర్ గ్రామానికి చెందిన సిరిగినేని శ్రీధర్ రావు, రామకృష్ణాపూర్ కాలనీకి చెందిన సిరికొండ అంజన్ రావు,…
Read More...

ఫాలోవర్లు పెరగాలని భార్య స్నానం వీడియో ఇన్​స్టాలో పోస్ట్

ఫాలోవర్లను పెంచుకునేందుకు భార్య స్నానం చేస్తుండగా తీసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడో భర్త. దీంతో భర్తపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. యూపీలోని ఫిరోజాబాద్‌లో ఈ ఘటన జరిగింది. భర్త ఢిల్లీలోని సర్కస్‌లో పనిచేస్తున్నాడని…
Read More...

డివైడర్ ను ఢీకొన్న కారు.. తప్పిన ప్రాణాపాయం!

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని తిప్పాపుర్-నాంపల్లి రోడ్డులో మంగళవారం అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టి బోల్తా పడ్డ కారు. కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు చిన్నపాటి గాయాలు అయినట్టు స్థానికుల సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి…
Read More...

 కీచక ఉపాధ్యాయుడు

ఖమ్మం జిల్లా వైరా మండలం సిరిపురం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు రామారావు.. స్కూల్లోని విద్యార్థినీల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలు ఉన్నాయి. తాకరాని చోట చేతులు వేస్తూ.. విద్యార్థినీలను ఇబ్బందులకు గురి…
Read More...

పోలీస్​స్టేషన్​లో కానిస్టేబుల్​ వీరంగం.. ఎస్సై కూడా ఏం పీకలేడంటూ వార్నింగ్​

క్రమశిక్షణకు మారుపేరు అంటేనే పోలీసు శాఖ (Police Department).. సదరు పోలీస్ శాఖలో కానిస్టేబుల్ (Constable) గా వృత్తి నిర్వహిస్తూ ఓ వీధి రౌడీల తాగి అల్లరి చిల్లరగా తోటి కానిస్టేబుల్ ను బెదిరిస్తూ నానా హంగామా చేసిన కానిస్టేబుల్ ఉదంతం ఇది.…
Read More...

నరరూప రాక్షసి.. పసిపిల్లని చంపి రక్తం తాగేసిన మహిళ..

నరరూప రాక్షసులు.. మనుషుల్ని బతికుండంగానే పీక్కుతిని రక్తాన్ని తాగేస్తారు. అసలు ఆ మాట వింటనే ఒళ్లంతా జలదరిచ్చి ఓ గగుర్పాటుకు గురవుతాము. ఈరోజుల్లో అలాంటి వాళ్లు ఉంటారా..? అనేది కూడా ఊహించలేము. కానీ ఓ మహిళ ఆ నరరూప రాక్షసుల…
Read More...

ద్విచక్ర వాహనాలు ఢీ.. ఇద్దరికి గాయాలు

రామగుండం ఎన్టీపీసీ టిటిఎస్ గేట్ ముందు రాజీవ్ రహదారిపై శుక్రవారం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అబ్దుల్ రజాక్ కృష్ణా నగర్, ఎండి అహ్మద్ ఇద్దరికీ గాయాలయ్యాయి. హుటాహుటిన108లో గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు.…
Read More...


Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
Karimnagar News page contents