Browsing Category

స్పోర్ట్స్

MS Dhoni: పగ్గాలు మళ్లీ ధోనికే – అధికారికంగా ప్రకటించిన చెన్నై యాజమాన్యం!

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ మళ్లీ చేతులు మారింది. రవీంద్ర జడేజా కెప్టెన్సీని తిరిగి మహేంద్ర సింగ్ ధోనికి అందించాడు. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం అధికారికంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.  తన వ్యక్తిగత ఆటతీరును మెరుగు…
Read More...

ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్ల బస్సుపై దుండగుల దాడి

ముంబైలో మంగళవారం రాత్రి జరిగిన ఓ ఘటనతో క్రికెటర్లు ఉలిక్కిపడ్డారు. ఐపీఎల్ 2022 ప్రారంభానికి ముందే ముంబైలోని స్టేడియాలలో ఆయా జట్ల ఫ్రాంచైజీలు ప్రాక్టీసు చేస్తున్నాయి. కోవిడ్ కారణంగా ఈ ఏడాది లీగ్ మ్యాచ్‌లను కేవలం నాలుగు స్టేడియాల్లోనే…
Read More...

సింధు ఇంటికి..

జర్మనీ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు పోరాటం ముగిసింది. అయితే పురుషుల విభాగంలో భారత ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ ముందంజ వేశాడు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో…
Read More...

బాయ్ ఎన్నికల బరిలో గోపీచంద్!

జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ఎన్నికల బరిలో నిలువనున్నాడు. ప్రతిష్టాత్మకమైన బ్యాడ్మింటన్ సంఘం ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్లు వేసేందుకు శుక్రవారం చివరి తేదీగా…
Read More...

#INDvsSL: సీరియస్‌ రనౌట్‌ను కామెడీ చేశారు.. మనవాళ్లు ఊరుకుంటారా

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆటలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సీరియస్‌గా ఆట సాగుతున్న వేళ లంక ఆటగాళ్లు ఒక సీరియస్‌ రనౌట్‌ను కాస్త కామెడీగా మార్చేశారు.విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్‌ 125వ ఓవర్‌ను విశ్వా ఫెర్నాండో…
Read More...

విరాట్ కోహ్లీ ఖాతాలో భారీ రికార్డ్. ఈ ఘనత సాధించిన ఆరో భారత క్రికెటర్ గా కోహ్లీ

తన చారిత్రక 100 వ టెస్ట్ లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డ్ ను సొంత చేసుకున్నాడు. మెహాలీలో శ్రీలంకతో జరుగుతున్నమొదటి టెస్ట్ మ్యాచ్ లో కోహ్లీ టెస్ట్ క్రికెట్ లో తన 8000 పరుగులను పూర్తి చేసుకున్నాడు.…
Read More...

గుండెపోటుతో షేన్ వార్న్ కన్నుమూత

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, లెజెండరీ స్పిన్నర్ షేన్ వార్న్(52) గుండెపోటుతో కన్నుమూశారు. థాయిలాండ్ లో ఉన్న ఆయనకు శుక్రవారం గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే వార్న్ కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. షేన్ వార్న్…
Read More...

చివరి ఓవర్‌కు వరకు ఉత్కంఠ.. 8 పరుగుల తేడాతో భారత్ విజయం.. సిరీస్ కైవసం..

శుక్రవారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20 ఇంటర్నేషనల్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. చివరి ఓవర్‌ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచులో టీమిండియా 8 పరుగుల తేడాతో విజయం సాధించి మూడు…
Read More...

తొలి మ్యాచ్‌లోనే ట్రిపుల్‌ సెంచరీ.. ప్రపంచంలోనే మొదటి ఆటగాడిగా!

బిహార్‌ రంజీ ఆటగాడు షకీబుల్‌ గని ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ అరంగేట్ర మ్యాచ్‌లో ట్రిపుల్‌ సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా గని రికార్డులకెక్కాడు. రంజీ ట్రోఫి 2021-22 సీజన్‌లో భాగంగా మిజోరామ్‌తో…
Read More...

Ind Vs Pak: నిమిషాల్లోనే టికెట్లు ఫినిష్‌

ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే టి20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్తాన్‌ మధ్య మ్యాచ్‌కు మరో 8 నెలల 6 రోజుల సమయం ఉంది. అయితే అభిమానులు మాత్రం ఇప్పటి నుంచే ఆ మ్యాచ్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దానికి తాజా ఉదాహరణ టికెట్ల విక్రయం... ప్రపంచ…
Read More...


Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
Karimnagar News page contents