Deprecated: Implicit conversion from float 79.9 to int loses precision in /home/dew29hfhwnot/public_html/karimnagarnews.in/wp-includes/class-wp-hook.php on line 85

Deprecated: Implicit conversion from float 79.9 to int loses precision in /home/dew29hfhwnot/public_html/karimnagarnews.in/wp-includes/class-wp-hook.php on line 87
కబడ్డీ టోర్నమెంట్ లో మొదటి బహుమతి గెలిచిన చెక్కపల్లి టీం – K News

కబడ్డీ టోర్నమెంట్ లో మొదటి బహుమతి గెలిచిన చెక్కపల్లి టీం

రాజన్న సిరిసిల్ల జిల్లా స్థాయి దండు సంజయ్ స్మారక కబడ్డి టోర్నమెంట్ కోనరావుపేట మండల కేంద్రంలో నిర్వహించారు. శుక్రవారం ఫైనల్ మ్యాచ్ లో చెక్కపెల్లి, అనుపురం తలపడగా ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో మొదటి బహుమతి చెక్కపల్లి గ్రామ యువకులు గెలుచుకోగా, రెండవ బహుమతి అనుపురం గ్రామ యువకులకు దక్కింది. విజేతలుగా నిలిచిన జట్టుకు పలువురు ప్రజా ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు.

కబడ్డీ టోర్నమెంట్ లో మొదటి బహుమతి గెలిచిన చెక్కపల్లి టీం

Leave A Reply

Your email address will not be published.