అందాల విందుతో చంపేస్తున్న యాంకర్ భామ

0 4

వెండితెరపై నటనను మొదలు పెట్టినా యాంకర్ గానే గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖి అంటే తెలియని వారుండదరు. పటాస్ ప్రొగ్రామ్ తో పాపులారిటీ సాధించిన ఈ బ్యూటీ ఆ తరువాత సినిమాల్లోనూ అవకాశాలు తెచ్చుకుంటోంది. ఇటీవల ‘క్రేజీ అంకుల్స్’ సినిమాలో క్రేజీగా నటించి ఆకట్టుకున్న శ్రీముఖి ఆ తరువాత నితిన్ నటించిన మాస్ట్రోలోనూ కనిపించింది. ఇక ఈ భామ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ ను అలరిస్తూ ఉంటుంది. తాజాగా శ్రీముఖి హాట్ హాట్ డ్రెస్లో కనిపించి కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది.

‘పటాస్’ ప్రొగ్రాం తరువాత చాలా కామెడీ షో ల్లో కనిపించీ ఆకట్టుకుంటుంది శ్రీముఖి. అందం, అభినయమే కాకుండా హాట్ డ్రెస్ షో చేయడంలో ఈ బ్యూటీ స్టైలే వేరు. హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న ఈమె సోషల్ మీడియాలో రెచ్చిపోయే డ్రెస్సుల్లో కనిపిస్తోంది. ఆ మధ్య న్యూస్ పేపర్ డ్రెస్స్ లో అందాలు ఆరబోసి కనిపించిన శ్రీముఖని చూసి కుర్రాళ్లు గుండెలపై చేయి వేసుకున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents