Latest
>>ఆత్మీయ సమ్మేళనం నికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి గంగుల>>కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిక>>అన్నోన్ ప్రాపర్టీ కింద పరిగణించబడిన 196 స్క్రాప్ వాహనాలు వేలం వేయబడును : ఇంచార్జ్ సీపీ రామగుండం>>ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో నా కుటుంబంకు ప్రాణ హాని ఉందని జిల్లా ఎస్పీకి ఆవేదన>>అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం పట్టివేత>>పాతగూడూరులో కొనసాగుతున్న కంటివెలుగు>>ప్రతి గ్రామంలో క్రీడా మైదానం ఉండాలనేది కెసిఆర్ గారి సంకల్పం : కంసాల శ్రీనివాస్>>జగిత్యాలలో ప్రముఖ సినీ నటుడు ఎల్బీ శ్రీరాం సందడి>>రవీందర్ సింగ్ కు అభినందనలు తెలిపిన న్యాయవాదులు>>పదవి బాధ్యతలు చేపట్టిన రవీందర్ సింగ్

Print Friendly, PDF & Email

యూపీలో అమానుషం.. జూదంలో భార్యను ఓడిన భర్త..

0 2

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో అమానుష ఘటన చోటుచేసుకుంది. బల్లియా ప్రాంతంలో జరిగిన ఓ అవమానకరమైన సంఘటన అలస్యంగా బయటకు వచ్చింది. జూదం బెట్టింగ్‌లో ఓ భర్త తన భార్యను కోల్పోయాడు. ఆ తర్వాత రెండు లక్షల రూపాయలు ఇవ్వనందుకు ట్రిపుల్ తలాక్ చెప్పి ఇంటి నుంచి గెంటేశాడు. జరిగిన దారుణానికి బలైన బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ అత్తారింటి ముందే ఆందోళనకు దిగింది. ఈ కేసులో తమకు న్యాయం చేయాలని బాధితురాలు జిల్లా మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేసింది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు కాలేదు. డీఎం కార్యాలయం నుంచి సమాచారం అందిందని, ఘటనా స్థలానికి బృందాన్ని పంపి విచారణ జరుపుతున్నామని పోలీసులు చెబుతున్నారు.

Man Lost Wife in gambling: యూపీలో అమానుషం.. జూదంలో భార్యను ఓడిన భర్త.. తిరిగి వచ్చేసిందని ట్రిపుల్ తలాక్!

బల్లియా ప్రాంతంలోని మనియార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోర్కెండ్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నాగ్రా ప్రాంతానికి చెందిన తస్మిన్ షేక్ 1992 సంవత్సరంలో షాహీన్ అఫ్రోజ్‌ను వివాహం చేసుకున్నాడు. పెళ్లయినప్పటి నుంచి భార్యను డబ్బుల కోసం వేధించడం ప్రారంభించాడు. ఈ క్రమంలో భార్యను తీసుకుని ఢిల్లీ వెళ్లాడు. డబ్బు కోసం తన భార్యను జూదం ఆడించాడని కుటుంబసభ్యులు ఆరోపించారు. డబ్బు కోసం జూదంలో తనను భర్త ఓడిపోయి ఢిల్లీ నుంచి పారిపోయాడని బాధితురాలు ఆరోపిస్తోంది. ఎలాగోలా బాధితురాలు బల్లియాలోని తన తల్లి ఇంటికి చేరుకుంది. ఈ క్రమంలో జూదంలో ఓడిపోయినందుకు డబ్బులు చెల్లించాలని భర్త డిమాండ్ చేయడం మొదలుపెట్టాడు. ఇందుకు ఆమె నిరాకరించడంతో ట్రిపుల్ తలాక్ చెప్పి ఇంటి నుంచి గెంటి వేశాడని ఆమె జిల్లా మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనకు సంబంధించి నిందితుడిపై చర్చలు తీసుకుని తనకు న్యాయం చేయాలంటూ వేడుకుంటోంది బాధితురాలు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
Karimnagar News page contents