నర్సరీని సందర్శించిన రసమయి
కరీంనగర్ పట్టణంలోని మానకొండూరు మండలం రంగా పేట గ్రామంలో నర్సరీ పనులను రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ పరిశీలించారు. అక్కడ జరుగుతున్నటువంటి పనులను గురించి అడిగి తెలుసుకున్నారు.
Copyright @ wwww.karimnagarnews.in