Latest
>>ఆత్మీయ సమ్మేళనం నికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి గంగుల>>కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిక>>అన్నోన్ ప్రాపర్టీ కింద పరిగణించబడిన 196 స్క్రాప్ వాహనాలు వేలం వేయబడును : ఇంచార్జ్ సీపీ రామగుండం>>ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో నా కుటుంబంకు ప్రాణ హాని ఉందని జిల్లా ఎస్పీకి ఆవేదన>>అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం పట్టివేత>>పాతగూడూరులో కొనసాగుతున్న కంటివెలుగు>>ప్రతి గ్రామంలో క్రీడా మైదానం ఉండాలనేది కెసిఆర్ గారి సంకల్పం : కంసాల శ్రీనివాస్>>జగిత్యాలలో ప్రముఖ సినీ నటుడు ఎల్బీ శ్రీరాం సందడి>>రవీందర్ సింగ్ కు అభినందనలు తెలిపిన న్యాయవాదులు>>పదవి బాధ్యతలు చేపట్టిన రవీందర్ సింగ్

Print Friendly, PDF & Email

పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. బస్సులో 40 మంది విద్యార్థులు

0 53

అదుపుతప్పి పంట పొలాల్లోకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లిన సంఘటన నిర్మల్ జిల్లా మామడ మండలంలో చోటు చేసుకొంది. స్థానికులు, ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం..

నిర్మల్ నుండి మామడ, ఫొన్కల్ గ్రామల మీదగా కమలకొట్ గ్రామానికి వచ్చిన ఆర్టీసీ బస్సు తిరుగు ప్రయాణంలో ఆదర్శనగర్ గ్రామ సమీపంలో అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. బస్సులో ఉన్న ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటన జరిగిన సమయంలో బస్సులో కమలకొట్ గ్రామానికి చెందిన 40 మంది విద్యార్థులు ఫొన్కల్ ప్రభుత్వ పాఠశాలకు వెళ్తున్నట్లు సమాచారం.

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
Karimnagar News page contents