చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు ఒకరు మృతి
వేములవాడ పట్టణంలోని మహాలక్ష్మి విధికి చెందిన బైరి దరి (లక్ష్మణ్)మిడ్ మానేరులో చేపల వేటకు వెళ్ళి ఆదివారం ఉదయం ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు స్థానిక సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. దరి మృతితో పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.