జయవరం స్టేజీ వద్ద రోడ్డు ప్రమాదం
వేములవాడ రూరల్ మండలం జయవరం స్టేజి వద్ద ఆదివారం రాత్రి హన్మాజీపేట నుంచి వేములవాడకు వస్తున్న తరుణంలో రోడ్డు ప్రమాదం జరిగి గాయపడినట్లు సమాచారం. అతను హన్మాజీపేట గ్రామంలో సోడా బండి నడిపిస్తూ జీవనం సాగిస్తున్నాడు. స్థానికులు చికిత్స నిమిత్తం ఆటోలో ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.