గాలిపటంతో పాటే గాల్లోకి ఎగిరిపోయాడు (వీడియో)

0 5

శ్రీలంక దేశంలో ఊహించ‌ని ఘటన ఒకటి చోటుచేసుకుంది. జాఫ్నాలోని పాయింట్ పెడ్రోలో ప‌తంగుల పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో భాగంగా యువకులు పెద్ద పెద్ద గాలి ప‌టాలు ఎగుర‌వేశారు. కాగా ఓ గ్రూపులో పెద్ద పతంగి ఎగురవేస్తూ దాని తాడును ఒక్కసారిగా వదిలారు. ఓ వ్యక్తి తాడు విడవకపోవడంతో గాలిప‌టం​తోపాటే అతడు గాల్లోకి 30 అడుగుల ఎత్తు వరకు లేచాడు. నిమిషం పాటు గాల్లోనే వేల్లాడి పతంగి కొంచెం కిందకు రాగా తాడు వదిలి భూమ్మీద దూకాడు. దాదాపు 15 అడుగుల ఎత్తు నుంచి కిందకు దూకడంతో ఆ యువకుడి కాళ్లు విరిగాయని సమాచారం. ఇదంతా కెమెరాలో బంధించగా సోషల్​ మీడియాలో వైరల్ గా మారింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents