ఆర్టీసీ బస్సు – బైక్ డీ.. వ్యక్తి మృతి
ఆదివారం సాయంత్రం మంథని రహదారిపై రాఘవాపూర్ వద్ద బస్సు ఢీకొని వ్యక్తి దుర్మరణం చెందాడు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతుడు కమాన్పూర్ నివాసి తూముల శరత్ గా స్థానికులు గుర్తించారు.