మూవీ డైరెక్టర్ హీరో ప్రెస్ మీట్
కరీంనగర్ నుండి ఫోకస్ మూవీ డైరెక్టర్ గా చేసిన సూర్య తేజ, హీరో విజయ్ శంకర్ తో కలిసి ఆదివారం ఒక ప్రైవేటు హోటల్లో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య అతిథులుగా డీసీపీ శ్రీనివాస్, ఏ సి పి తుల శ్రీనివాస్ రావు, టౌన్ సిఐ లక్ష్మీ బాబు, డిప్యూటీ మేయర్ చల్ల హరిశంకర్, కార్పొరేటర్లు బోనాల శ్రీకాంత్, బండారివేణు పాల్గొని వారిని అభినందించారు. అలాగే సినీ బృందం సభ్యులు పాల్గొన్నారు.