సన్నీకి 100 కోట్ల కట్నం ఆఫర్ చేసిన ఎన్నారై మహిళ..
సీజన్-5 విజేతగా నిలిచిన సన్నీకి సోషల్ మీడియాలో యమ క్రేజ్ ఉంది. ఎలాంటి అంచనాలు లేకుండా హౌస్‌లో ఎంట్రీ ఇచ్చిన సన్నీ తన ఆటతీరుతో, ఎంటర్‌టైన్‌మెంట్‌తో ట్రోపీని సొంతం చేసుకున్నాడు. బిగ్‌బాస్ టైటిల్ విన్నర్‌గా నిలిచి తెలుగు రాష్ట్రాల్లో మరింత పాపులర్ అయ్యాడు. ముఖ్యంగా అమ్మాయిల ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది.
తాజాగా సన్నీకి ఓ ఎన్నారై మహిళ నుంచి బంపర్ ఆఫర్ వచ్చింది. అమెరికా నుంచి ఉష అనే మహిళ సన్నీకి వీడియో కాల్ చేసి తన కూతుర్ని పెళ్లి చేసుకో అని అడిగేసింది. అంతేకాకుండా కట్నంగా 100కోట్లు ఇస్తానని పేర్కొంది. దీంతో ‘నన్ను భరించాలంటే చాలా ఓర్పు ఉండాలి. మీరు ఆ మాట అన్నారు చాలు’ అంటూ సన్నీ ఆన్సర్ ఇవ్వగా.. నేను సీరియస్‌గా అడుగుతున్నా అంటూ ఆమె లైవ్‌లోనే పెళ్లి సంబంధం మాట్లాడింది. ప్రస్తుతం సన్నీకి వచ్చిన ఈ పెళ్లి ప్రపోజల్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. సీజన్-5 విజేతగా నిలిచిన సన్నీకి సోషల్ మీడియాలో యమ క్రేజ్ ఉంది. ఎలాంటి అంచనాలు లేకుండా హౌస్‌లో ఎంట్రీ ఇచ్చిన సన్నీ తన ఆటతీరుతో, ఎంటర్‌టైన్‌మెంట్‌తో ట్రోపీని సొంతం చేసుకున్నాడు. బిగ్‌బాస్ టైటిల్ విన్నర్‌గా నిలిచి తెలుగు రాష్ట్రాల్లో మరింత పాపులర్ అయ్యాడు. ముఖ్యంగా అమ్మాయిల ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది.
తాజాగా సన్నీకి ఓ ఎన్నారై మహిళ నుంచి బంపర్ ఆఫర్ వచ్చింది. అమెరికా నుంచి ఉష అనే మహిళ సన్నీకి వీడియో కాల్ చేసి తన కూతుర్ని పెళ్లి చేసుకో అని అడిగేసింది. అంతేకాకుండా కట్నంగా 100కోట్లు ఇస్తానని పేర్కొంది. దీంతో ‘నన్ను భరించాలంటే చాలా ఓర్పు ఉండాలి. మీరు ఆ మాట అన్నారు చాలు’ అంటూ సన్నీ ఆన్సర్ ఇవ్వగా.. నేను సీరియస్‌గా అడుగుతున్నా అంటూ ఆమె లైవ్‌లోనే పెళ్లి సంబంధం మాట్లాడింది. ప్రస్తుతం సన్నీకి వచ్చిన ఈ పెళ్లి ప్రపోజల్ నెట్టింట చక్కర్లు కొడుతుంది.