ఎలన్ మస్క్ నోట శ్రీమంతుడు సినిమా మాట
విద్యార్థులు పుస్తక పఠనంపై దృష్టి పెట్టాలని చెప్పారు. సాటి మానవులకు పనికొచ్చే పనులు మాత్రమే చేయాలన్నారు. నాయకుడిగా ఉండకుండా సేవకుడిగా ఉండి ప్రజలకు సాయం చేయాలని పిలుపునిచ్చారు. జీవితంలో వీలైనంత ఎక్కువ మందిని సంప్రదించండి. ప్రపంచంలోని వివిధ రకాల వ్యక్తులను సంప్రదించడం మీ సర్కిల్ ను విస్తరిస్తుందని ఎలన్ మస్క్ అన్నారు.