బండి సంజయ్ అరెస్ట్ వీడియో దృశ్యాలు
జాగరణ దీక్ష చేస్తున్న బండి సంజయ్ ను ఆదివారం రాత్రి పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య పోలీసులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కార్యాలయంలో దీక్ష చేస్తుండగా బలవంతంగా తీసుకెళ్లి అరెస్టు చేశారు. నగరంలో ఎక్కడికక్కడ బిజెపి కార్యకర్తలను అరెస్టు చేసి వాహనాల్లో తరలిస్తున్నారు. నగరంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొని ఉంది.