Print Friendly, PDF & Email

పూజా హెగ్డే పరువాల విందు.. వావ్ అనాల్సిందే…

0 349,017

 టాప్ హీరోయిన్‌గా సత్తా చూపుతున్న ఈ భామ తాజాగా అఖిల్ హీరోగా నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో నటించింది. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి  వసూళ్లను రాబట్టింది. ఇక అది అలా ఉంటే పూజా హెగ్డే   విజయ్ బీస్ట్ షూటింగ్‌ను పూర్తి చేసుకుని కొన్ని రోజులు పాటు విశ్రాంతి తీసుకోవడానికి మాల్దీవ్స్‌కు వెళ్లింది. Photo : Instagram

 అక్కడి అందాలను ఆస్వాదిస్తూ.. బికినీలో కనులవిందు చేస్తోంది. అంతేకాదు కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకుంది. దీంతో ప్రస్తుతం ఈ భామ పిక్స్ వైరల్‌గా మారాయి.  Photo : Instagram

 ఇక టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా సత్తా చూపుతున్న ఈ భామ తాజాగా అఖిల్ హీరోగా నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో నటించింది. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్‌ను రాబట్టి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో అఖిల్ మొదటి హిట్ అందుకున్నారు. Photo : Instagram

 పూజా హెగ్డే.. మాల్దీవ్స్  అందాలను ఆస్వాదిస్తూ, బోటుల్లో షికారు చేస్తోంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Photo : Instagram

 పూజా హెగ్డే అక్టోబరు 13, 1990న ముంబై లో జన్మించింది. తల్లి దండ్రులది కర్ణాటకలోని మంగళూరు అయినా.. వీళ్లు సెటిల్ అయింది మాత్రం ముంబైలో సెటిల్ అయ్యారు.  తల్లిదండ్రులు మంజునాథ్ హెగ్డే, లతా హెగ్డే. పూజా పుట్టింది ముంబై అయిన తల్లిదండ్రుల స్వస్థలం కర్ణాటకలోని లోని మంగుళూరు. (Twitter/Photo)

విద్య చదివిన ఈ సుందరి. ఇంటర్ కాలేజ్ ప్రోగ్రామ్స్ లో, డాన్స్ షోస్ లో ఇంకా ఫ్యాషన్ షోలో పాల్గొనేది. (Instagram/Photo)" width="1080" height="1350" /> పూజా హెగ్డే మాతృభాష తులు అయితే ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, కొద్దిగా కన్నడ, తమిళ్ కూడా మాట్లాడగలదు. అంతేకాదు పూజా భారతనాట్యంలో కూడా శిక్షణ పొందింది. ముంబై లోని ఎంఎంకే కాలేజ్‌లో కామర్స్ లో ఉన్నత విద్య చదివిన ఈ సుందరి. ఇంటర్ కాలేజ్ ప్రోగ్రామ్స్ లో, డాన్స్ షోస్ లో ఇంకా ఫ్యాషన్ షోలో పాల్గొనేది. (Instagram/Photo)

 పూజా మిస్ ఇండియా పోటీలలో 2009 లో పాల్గొన్నా మొదటి రౌండ్స్ లోనే ఎలిమినేట్ అయిపోయింది. అయితే 2010 లో విశ్వసుందరి పోటీలకు భారతదేశం నుంచి ఎంపిక కోసం జరిగిన అందాల పోటీల్లో రెండో స్థానంలో నిలిచింది. బిర్యానీ, పిజ్జా లను ఎక్కువగా ఇష్టపడే పూజ కనీసం రోజూ రెండు గంటలు యోగా, వర్కౌట్స్ కు కేటాయిస్తుంది. తన బరువును ఎప్పుడు కంట్రోల్ లో ఉంచుకొనే ఈ బ్యూటీ బరువు 53 కేజీలు మరియు ఎత్తు 5 అడుగుల 9 అంగుళాలు. (Instagram/Photo)

 క్రికెటర్ రాహుల్ ద్రావిడ్, టెన్నిస్ స్టార్ రోజెర్ ఫెదరర్ ను ఆరాధించే పూజా ఏ ఆర్ రెహ్మాన్ సంగీతానికి, జెన్నిఫర్ లోపెజ్ పాటలకు పిచ్చ ఫ్యాన్. ఇంకా హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ సినిమా పరంగా ఎక్కువగా ఇష్టపడుతుంది. ఖాళీ సమయాలలో డాన్స్, పుస్తకాలు చదవడం, ట్రావెలింగ్ ఎక్కువగా చేసే పూజా పెడ్రో అనే కుక్కను కూడా పెంచుతోంది. ఖాళీ దొరికినప్పుడు మూగ జీవాలకు సేవ కూడా చేస్తుంటుంది. (Instagram/Photo)

 పూజాకు ఏదైనా కష్టం వచ్చినపుడు 15 నిముషాలు ఏడుస్తుందట, ఎందుకంటే ఆ తరువాత ఆ కష్టం నుంచి వచ్చే నెగెటివ్ థాట్స్ అన్ని పోతాయని అంటుంది. తాను అమితంగా ఇష్టపడే ఓప్రా విన్ ఫ్రే నుంచి ఈ టెక్నిక్ నేర్చుకుందట ఈ బ్యూటీ. ఈ టెక్నీకే తనను స్టార్‌ను చేసింది అని చెప్పుకుంటుంది. (Instagram/Photo)

 ఖరీదయిన వస్తువులు, బట్టల్ని ఇష్టపడే పూజా ఎక్కువగా షాపింగ్ చెయ్యదు, కానీ చేస్తే తన టేస్ట్ కు తగ్గట్టు అన్నీ కోనేస్తుంది. అయితే ఎప్పుడూ ఫ్యాషన్ గా ఉండడానికే ఇష్టపడుతుంది. పూజా తండ్రి మంజునాధ్ హెగ్డే వ్యాపార వేత్త. తల్లి లత హెగ్డే క్యూ నెట్ వర్క్ మార్కెటింగ్ బిజినెస్ నిపుణురాలు. దాంతో చిన్నప్పటి నుంచి నెట్ వర్క్ మార్కెటింగ్ లో పూజా మెళుకువలు బానే అలవర్చుకుంది. (Twitter/Photo)

 హీరోయిన్‌గా పూజా హెగ్డే ఫస్ట్ మూవీ తమిళ మూవీ ‘మూగముడి’. జీవా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా పర్వాలేదనిపించింది. తెలుగులో నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది.  (Instagram/Photo)

 తెలుగులో ఇప్పటి వరకు ఎనిమిది సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. ‘రంగస్థలం’లో జిగేలు రాణిగా ఐటెం పాటలో మెరిసింది. వరుసగా ‘అరవింద సమేత వీరరాఘవ’, ‘మహర్షి’, ‘అల వైకుంఠపురములో’ వంటి హాట్రిక్ సక్సెస్‌లతో దూకుడు మీదున్న పూజా హెగ్డే. (Instagram/Photo)

 ప్రభాస్ హీరోగా ‘రాధేశ్యామ్’ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కనున్న ఈ చిత్రం పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోంది. ఈ సినిమా వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. ‘ఆచార్యలో రామ్ చరణ్, పూజా హెగ్డే.ఈ సినిమాలో రామ్ చరణ్ సరనన నటిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వచ్చే యేడాది ఫిబ్రవరి 4న విడుదల కానుంది. (Instagram/Photo)

 Pooja Hegde: | పూజా హెగ్డే.. నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ.. ఆ తర్వాత వరుణ్ హీరోగా పరిచయమైన ‘ముకుందా’ సినిమాలో గోపికమ్మ పాటతో ఈ భామ క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం అగ్ర హీరోల బెస్ట్ ఆప్షన్‌గా నిలిచిన పూజా హెగ్డే గతేడాది త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అల వైకుంఠపురములో’ సినిమాతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. Photo : Instagram

 టాప్ హీరోయిన్‌గా సత్తా చూపుతున్న ఈ భామ తాజాగా అఖిల్ హీరోగా నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో నటించింది. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి  వసూళ్లను రాబట్టింది. ఇక అది అలా ఉంటే పూజా హెగ్డే   విజయ్ బీస్ట్ షూటింగ్‌ను పూర్తి చేసుకుని కొన్ని రోజులు పాటు విశ్రాంతి తీసుకోవడానికి మాల్దీవ్స్‌కు వెళ్లింది. Photo : Instagram

 అక్కడి అందాలను ఆస్వాదిస్తూ.. బికినీలో కనులవిందు చేస్తోంది. అంతేకాదు కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకుంది. దీంతో ప్రస్తుతం ఈ భామ పిక్స్ వైరల్‌గా మారాయి.  Photo : Instagram

 Pooja Hegde: | పూజా హెగ్డే.. నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ.. ఆ తర్వాత వరుణ్ హీరోగా పరిచయమైన ‘ముకుందా’ సినిమాలో గోపికమ్మ పాటతో ఈ భామ క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం అగ్ర హీరోల బెస్ట్ ఆప్షన్‌గా నిలిచిన పూజా హెగ్డే గతేడాది త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అల వైకుంఠపురములో’ సినిమాతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. Photo : Instagram

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
Karimnagar News page contents